Table of Contents
Sarkaru Vaari Paata Ott Release Date(సర్కారు వారి పాట OTT రిలీజ్ డేట్)
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.అతను నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 2022 లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా ott రిలీజ్ కూడా జూన్ లేదా జూలై నెలలో వచ్చే అవకాశం ఉంది.
Sarkaru Vaari Paata movie full details: సర్కారు వారి పాట నటినటులు మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
S.NO. | Categories | Sarkaru Vaari Paata |
1. | Language | తెలుగు |
2. | Cast and crew | మహేష్ బాబు,కీర్తి సురేష్, |
3. | Director | Parasuram |
4. | Producer | నవీన్ యెర్నేని, రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట,y .రవి శంకేర్. |
5. | Production | మైత్రి మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి .మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్. |
6. | Music | s.తమన్ |
7. | Choreography | Ram laxman duo |
8. | Release Date | జూన్ లేదా జూలై |
9. | Budget | 60 crore |
Sarkaru Vaari Paata Story And Plot : ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో మహేష్ బాబు పేద ప్రజల కోసం పోరాడే వ్యకి గా మరియు అవినీతి చేసే రాజకీయ నాయకులకు వ్యతిరేకముగా పోరాడే పాత్రలో అయన నటించాడు.
Sarkaru Vaari Paataott rights: ఇంకా వెల్లడించ లేదు.
Sarkaru Vaari Paatamovie release date telugu, digital, satellite and OTT Details :- ఇంకా వెల్లడించ లేదు.
Movie –Sarkaru Vaari Paata
Genre– Drama And Action
Satellite rights: NA
OTT platform/ digital rights: NA
Ott Release date: NA
OTT rights price : NA
ఇవే కాక ఇంకా చదవండి