Sbi Express Credit Loan పూర్తి వివరాలు తెలుసుకోండి

0
sbi xpress credit loan in telugu 2021 Full Details

Sbi Express Credit Loan In Telugu 2021 :  ఫ్రెండ్స్ ఇక్కడ అ మనం sbi xpress credit loan గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.అంటే ఈ లోన్ ఎవరెవరు పొందవచ్చు, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంది,ఎన్ని సంవత్సరాల వరకు మన అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఇలాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ sbi xpress credit loan అప్లై చేయాలి అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాల్సిన అవసరం ఉండదు సామాన్య భక్తులు కూడా ఈ లోనికి అప్లై చేసుకోవచ్చు.

sbi xpress credit loan in telugu 2021 Full Details

1. ఈ sbi xpress credit loan 3సంవత్సరాల బేస్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.
2. ఈ లో ద్వారా మనకు అత్యధికంగా 20 లక్షల రూపాయల వరకూ పర్సనల్ లోన్ లభిస్తుంది.
3. Sbi xpress credit loan లో ఉన్నటువంటి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ఈ లోని కనుక మనం వేరే బ్యాంకు లో తీసుకున్నట్లయితే అక్కడ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
4. అలాగే ఈ లోన్ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది.
5. కేవలం బేసిక్ నార్మల్ డాక్యుమెంట్స్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోని 20 లక్షల వరకు పొందవచ్చు.
6. అలాగే ఈ లోన్ పొందే సమయంలో మనం సెక్యూరిటీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన అవసరం ఉండదు.
7. గవర్నమెంట్ ఎంప్లాయ్ గ్యారెంటీ లేదా హౌస్ డాక్యుమెంట్స్ లేదా ల్యాండ్ డాక్యుమెంట్స్ వంటి ఫార్మాలిటీస్ లేవు.
8. మరి ఎస్బిఐ క్రెడిట్ ఎక్స్ ప్రెస్ లోని యొక్క ఎలిజిబిలిటీ వివరాలు తెలుసుకుని నట్లయితే ముందుగా లోన్ తీసుకుని ఒక వ్యక్తి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
9. అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వీటితో పాటు మీ అకౌంట్ యొక్క సిబిల్ స్కోరు బెటర్ గా ఉండాలి.
10. ఇంకా ఈ లోని పొందడానికి ఎవరైనా ఎంప్లాయిస్ శాలరీ ఎకౌంటు ఎస్బిఐ లో ఉండాలి. దాంతో పాటు సామాన్య భక్తులు కూడా ఈ లోనికి అప్లై చేసుకోవచ్చు.
11. ఇక ఈ లోన్ ఒక్క రిప్లై ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ లోని మనం టర్న్ లోన్ గా తీసుకోవచ్చు లేదా overdraft loan కింద కూడా అప్లై చేసుకోవచ్చు.
12. మరి చెల్లించాల్సిన సమయం ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు అంటే గరిష్టంగా 72 నెలల వరకు ఉంటుంది.
13. మరి ఈ పేమెంట్ ఆప్షన్ ఏది మనం డైరెక్ట్ గా అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.
14. మరి sbi xpress credit loan మనం రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
15. ఒకవేళ మీరు ఆన్లైన్లో చేయదలిస్తే మీ దగ్గర ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. అవేంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి అలాగే మీరు శాలరీ ఎంప్లాయ్ అయినట్లయితే మీ మూడు నెలల చివరి పేస్లిప్, శాలరీ సర్టిఫికేట్ లాంటివి ఉండాల్సి ఉంటుంది.

SBI Card