Table of Contents
Sesame Seeds In Telugu | నువ్వులు అంటే ఏమిటి?
Sesame Seeds In Telugu :నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. తెల్లనువ్వులు, నల్ల నువ్వులు అంటూ ఇవి వేరు వేరుగా కనిపించినా ఈ రెంటిలోనూ పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి.
నువ్వుల నూనె లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి.
అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది.
నువ్వులు గింజలు ఎలా తినాలి? | How To Eat Sesame Seeds In Telugu
- నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మంచి సువాసనను కలిగి ఉంటాయి మరియు తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో కాల్షియం 60% పుష్కలంగా ఉంటుంది.
- నువ్వుల ముఖ్యమైన నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు డైటరీ ఫైబర్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ నువ్వులను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
- నువ్వులు తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేలా నువ్వులు తోడ్పడుతాయి.
- వీటిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోజు ఉదయానే ఒక స్పూన్ నువ్వులు తింటే మన ఆరోగ్యానికి బాగా ఉంటుంది.
- నువ్వులు బెల్లం రెండు దంచి ఆడపిల్లలకు ఇస్తే నెలసరి మరియు వారి యొక్క హిమోగ్లోబిన్ శాతము పెరుగుతుఉంది.
- నువ్వులలో లభించే ఒమేగా ఆమ్లాల వలన ఇది జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశము ఉంది.
నువ్వులు గింజలు ఎలా నిల్వ ఉంచాలి?
- నువ్వుల గింజలు శుభ్రంగా ఉండాలి మరియు చేదుగా ఉండకూడదు.
- విత్తనాలు, తేమలో ఉన్నప్పుడు, 2-3 రోజుల్లో మొలకెత్తుతాయి, అప్పుడు మీరు సహజ ఉత్పత్తిని పొందవచ్చు.
- నువ్వుల విత్తనాలు ఉండాలి: ఏకరీతి రంగు; పొడి మరియు నాసిరకం; కుళ్ళిన వాసన మరియు వింత రుచి లేకుండా ఉండాలి.
- ప్యాకేజీలో అదనపు మలినాలు ఉండకూడదు.
- నువ్వులు తేమ మరియు సూర్యుడికి దూరమైన ప్రదేశములో అంటే చల్లని నీడలో ఉండేలా చూడాలి.
- ఒలిచిన తెల్ల నువ్వులు చాలా నెలలు నిల్వ ఉంటాయి.
- దీనిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
- ఒలిచిన నువ్వుల కంటే ఒలిచిన నువ్వుల గింజలు ఎక్కువ కాలం ఉంటాయి. ఇది చల్లని మరియు పొడి ప్రదేశంలో సీలు చేసిన కంటైనర్లలో ఉంచబడుతుంది.
- నువ్వులను ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు.
- ప్యాక్ చేసిన నువ్వుల బరువు కంటే ఎక్కువసేపు నిల్వ చేయబడుతుంది.
నువ్వులు ఎంత మోతాదులో తినాలి? | Sesame Seeds Dosage In Telugu
- నువ్వుల్లో థయామిన్, నియాసిన్, విటమిన్ బీ6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్ కీ, మెటబాలిజం కీ హెల్ప్ చేస్తాయి.
- నువ్వుల్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రొటీన్ కంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ ని కూడా నువ్వులు కంట్రోల్ చేయగలవు.
- నువ్వుల్లో ఉండే విటమిన్ ఈ, ఇంకా ప్లాంట్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి.
- నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ బీ6, విటమిన్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
- ఇవి రోజు 1/2 టీ స్పూన్ కలుపుకొని పాలల్లో కానీ ఇతర ఆహార పదార్థాలలో వాడవచ్చు.
- అలాగే వంటలలో మరియు తీపి పదార్థాలలో ముఖ్యముగా నువ్వుల బర్ఫీలలో ఎక్కువగా వాడతారు.
నువ్వులు వాటి ఉపయోగాలు | Sesame Seeds Uses In Telugu
- బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన కూరగాయలపై విత్తనాలపై ఈ నువ్వుల పౌడర్ను చల్లండి. లేదా వాటిని సలాడ్‌లు, స్టైర్-ఫ్రైస్, కాల్చిన వస్తువులు మరియు శాండ్‌విచ్‌లకు మనము అదనముగా వేసుకొని తినవచ్చు.
- నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నిషియం శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి, ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఎంతగానో మేలు చేస్తుంది. అందువల్ల వారు నల్ల నువ్వులను రోజూ తినాలి.
- ఈ నువ్వుల్లో కాల్షియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
- పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులను తినడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఈ నువ్వుల్లో బి విటమిన్లు, ఐరన్ ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా, అందంగా మారుస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి.
- నల్ల నువ్వులను నేరుగా తినవచ్చు. కాకపోతే వాటిని కొద్దిగా పెనంపై వేయిస్తే బాగుంటాయి. వాటిని గుప్పెడు మోతాదులో స్నాక్స్ రూపంలో తినాలి. లేదా వాటి పొడిని ఆహారాలపై చల్లి తీసుకోవచ్చు. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
- నువ్వులలో ప్రతి 400 గ్రాముల విత్తనాలకు సుమారు 200 గ్రాముల ఫైటోస్టెరాల్స్ ఉంటాయి.
- గుండెను బలపరుస్తుంది.
- రక్తపోటును తగ్గిస్తుంది.
- క్యాన్సర్‌తో పోరాడుతుంది.
- కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
- పోషకాల శోషణను ప్రోత్సహిస్తుంది.
- మధుమేహాన్ని నివారిస్తుంది.
- ఎదిగే పిల్లలకు ఎముకల పెరగడములో సహాయ పడుతుంది.
నువ్వులు వాటి దుష్ప్రభావాలు | Side Effects Of sesame Seeds
- నువ్వుల నూనె వాడె సందర్భములో అలేర్జి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవండి.
- ఆస్ప్రిన్ మరియు హెపారిన్ వంటి మందులు వాడె వారికీ ఇది సూచించబడలేదు.
- నువ్వులలో ప్రతి 400 గ్రాముల విత్తనాలకు సుమారు 200 గ్రాముల ఫైటోస్టెరాల్స్ ఉంటాయి.
- అధిక బరువు.
- కోలన్ క్యాన్సర్.
- అలెర్జీ ప్రతిచర్యలు.
- అనాఫిలాక్సిస్.
- విరేచనాలు.
- గర్భస్రావం ప్రమాదం.
Note: ఇవి వాడేటప్పుడు గర్భిణీలు మరియు అల్లెర్జి ఉన్నవారు మరియు ఇతర సమస్య ఉన్న వారు డాక్టర్ యొక్క సలహా మేర వాడవలసి ఉంటుంది.
ఇవే కాకుండా ఇంకా చదవండి
- Kalonji Seeds In తెలుగులో
- Fennel Seeds In తెలుగులో