విశాక మన్యములో సాటి గిరిజనుడి హత్య

0

విశాఖ మన్యంలో సాటి గిరిజనుడి హత్య

 

విశాఖ మన్యంలో చేతబడి చేస్తున్నాడని సాటి గిరిజనులే చిత్రహింసలు పెట్టి సజీవ దహనం చేశారు దుంబ్రిగూడ మండలం  పుట్ట బందా గ్రామానికి చెందిన గిల్లి జయరామును నాలుగు గంటల సేపు చిత్రహింసలు పెట్టి బ్రతికుండగానే సజీవ దహనం చేశారు అతని భార్య కూతురు ఎంత బతిమిలాడినా గ్రామ పెద్దలు కనికరించలేదు అతని భార్య కూతురు అడ్డు వెళ్లగా చంపేస్తామని బెదిరించారు వారు కూడా భయపడి గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్లి తలదాచుకున్నారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో జయరామును తాళ్లతో కట్టేసి చేతులు కాళ్లు విరిచేశారు అలా అతనికి నాలుగు గంటల సేపు చిత్రహింస చేశారు.