సినారెస్ట్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Sinarest Tablet Uses In Telugu

Sinarest Tablet Introduction | సినారెస్ట్ టాబ్లెట్ యొక్క పరిచయం 

Sinarest Tablet Uses In Telugu : సినారెస్ట్ టాబ్లెట్ వలన దగ్గు మరియు జలుబు మందులు ‘అని పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. ప్రాథమికంగా జలుబు మరియు తుమ్ములు, కారడం ముసుకుపోయిన ముక్కు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, రద్దీ లేదా నీటి కళ్ళు వంటి అలెర్జీల లక్షణాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

జలుబు అనేది ముక్కు మరియు గొంతును ప్రభావితం చేసే శ్వాసకోశ వ్యాధి. ఇది ఎక్కువగా రైనోవైరస్  అని పిలిచే వైరస్‌ల వల్ల వస్తుంది.  వైరస్ ముక్కు, నోరు లేదా కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది మరియు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోని చుక్కల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది.

Sinarest Tablet Uses In Telugu | సినారెస్ట్ టాబ్లెట్  వలన ఉపయోగాలు

Sinarest Tablet Uses In Telugu: ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకొందం.  

 • ఈ టాబ్లెట్స్ వాడడం వలన జ్వరంని తగిస్తుంది.
 • ఈ టాబ్లెట్స్ వాడడం వలన ముక్కుదిబడ రాకుండా ఉంటది.
 • ఈ టాబ్లెట్స్ వాడడం వలన జలుబు ని తగ్గిస్తుంది.
 • ఈ టాబ్లెట్స్ వాడడం వలన ఎక్కువగా తుమ్ములు వచ్చినటే అయితే ఈ ఔషధం వేసుకోవడం వలన ఈ తుమ్ములను నివారిస్తుంది.
 • ఎవరు అయ్యితే శరీర నొప్పుల వలన బాధ పడుతూ ఉంటె వారు ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన నొప్పులను తగిస్తుంది.
 • ఎవరికీ అయ్యిన శ్వాస తీసుకోవడం వంటి ఇబంధిగా ఉన్నవారికి ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన శ్వాస తీసుకోవడం అనేది సులభంగా ఉంటది.
 • ఈ టాబ్లెట్ వలన మొదలైన్న లాభాలు ఉన్నాయి.

Sinarest tablet side effects in Telugu | సినరేస్ట్ టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు 

ఏ టాబ్లెట్ లో అయ్యిన ఉపయోగాలే కాకుండా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయ్యితే ఈ టాబ్లెట్ లో కూడా దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం.

 • ఈ టాబ్లెట్ వాడడం వలన వికారం లేదా వాంతులు సంభవించడం.
 • గ్యాస్ట్రిక్, మౌత్ అల్సర్ రావడం.
 • ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన చలి పుట్టడం.
 • నిద్రపోవడం లేదా అసాధారణమైన మగత రావడం.
 • కామెర్లు వచ్చే అవకాశం ఉన్నదీ.
 • రక్తపోటులో పెరుగుదల కు అవకాశాలు ఉన్నాయి.
 • కష్టమైన లేదా బాధాకరమైన మూత్రవిసర్జన బాధ పడడం.
 • తలనొప్పి రావడం.
 • తలతిరగడం వంటిది కావడం
 •  అధిక రక్తపోటు కారణం కావడం.
 • వాంతులు కావడం.
 • ప్రస్తుతం ఉన్న హృదయ స్పందన కంటే ఎక్కువగా కావడం
 • చర్మంపై దద్దుర్లు రావడం. మొదలైనవి…..

How To Dosage Of Sinarest Tablet | సినరేస్ట్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

మీరు ముందుగా వైద్యుడు సంప్రదించండి. మీ వైద్య పరిస్థితిని బట్టి మోతాదును నిర్ణయిస్తారు. మీ వైద్యుడు సూచించినట్లయితే మాత్రమే దీనిని తీసుకోండి మరియు స్వీయ ఔషధం చేయవద్దు. సాధారణ సిఫార్సు మోతాదు పెద్దలకు రోజుకు రెండు లేదా మూడు సార్లు 1 లేదా 2 మాత్రలు.

ఈ టాబ్లెట్ మీకు కావాలి అనుకొంటే ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని మీరు పొందండి.

Sinarest Tablet Online Link

గమనిక : ఈ టాబ్లెట్స్ ఉపయోగించే ముందు మీరు వైదుడిని సంప్రదించండి. 

FAQ:-

 1. Can I take Sinarest for cold?
  అవును.సినారెస్ట్ అనేది తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా మూసుకుపోవడం, తుమ్ములు, దురదలు, కళ్ళు నుండి నీరు కారడం మరియు అలెర్జీలు, జలుబు లేదా ఫ్లూ వల్ల కలిగే సైనస్ రద్దీకి చికిత్స చేయడానికి ఉపయోగించే మిశ్రమ ఔషధం.
 2. Who should not use Sinarest?
  డాక్టర్ నిర్దేశించకపోతే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో జలుబు లక్షణాల చికిత్సకు ఈ ఉత్పత్తిని ఉపయోగించవద్దు.
 3. How long does Sinarest take to work?
  ఈ టాబ్లెట్ పని చేయడానికి 30 నుండి 60 నిమిషాలు పడుతుంది.
 4. Is Sinarest a antibiotic?
  లేదు. ఈ ఔషధం యాంటీబయాటిక్ కాదు.
 5. Does Sinarest affect kidney?
  అవును.ఈ ఔషధం మీకు మూత్రపిండ సమస్యలను కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :