ఇది ఇండియా లో నే మొదటి OTT MEDIA PLATFORM గా వచ్చింది. ఇది 2013 సోనీ లివ్ పిక్చర్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు స్టార్ట్ చేసారు. ఇది మొదటగా హిందీ సీరియల్ ఛానల్ గా ప్రసిద్ది చెందింది. అ తర్వాత సినిమాలు సోనీ లివ్ ఒరిజినల్ మరియు ఇతర వెబ్ series లు కూడా వస్తాయి.
ఈ సోనీ లివ్ 8 బాషలలో వస్తుంది. ఇందులో లయన్ గేట్స్ లో వచ్చే మూవీస్ మరియు వెబ్ series లు ఇందులో వస్తాయి. సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ monthly 299 రూపాయలు, మరియు 6 months కి 699 రూపయలు మరియు one year కి 999 రూపాయలు కలిగి ఉంది.
ఇందులో చానా బాగా ఫేమస్ అయ్యిన వెబ్ series ది scam అనే వెబ్ series ఇండియా లో నే టాప్ రేటింగ్ పొందిన the scam చాల popular అయ్యింది. అలాగే మహారాణి, కాట్మండు కనెక్షన్ మరొయు ఇండియన్ ఐడల్ సింగింగ్ show చానా ఫేమస్ అయ్యింది.
SONY LIVE ఇది కూడా ఈ మద్య కాలములో popular అయిన OTT PLATFORM. ఇందులో సోనీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్, టీవీ షోస్ హిందీ ఫేమస్ టీవీ సీరియల్స్ మరియు వీటిని తెలుగులో డబ్ చేసిన అన్ని programs, మరి ముఖ్యముగా అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి మరియు తెలుగులో ఎన్టీఆర్ మీలో ఎవరు కోటేశ్వరులు చాల ఫేమస్ అయ్యాయి.
S.NO. | సినిమా పేరు | రిలీజ్ డేట్ |
1. | రామారావు ఆన్ డ్యూటీ | కంమింగ్ సూన్ |
2. | జేమ్స్ | 14 ఏప్రిల్ 2022 |
3. | ఆడవాళ్ళు మీకు జోహార్లు | 14 ఏప్రిల్ 2022 |
4. | క్లాప్ | 11 మార్చ్ 2022 |
5. | బాచిలర్ | 22 మార్చ్ 2022 |
6. | స్కై ల్యాబ్ | 14 JANUARY 2022 |
7. | మానాడు | 08 JANUARY 2022 |
ఇవే కాకుండా ఇంకా చదవండి