Spandana AP – స్పందన అంటే ఏమిటి? ఉపయోగాలేంటి ? పూర్తి వివరాలు తెలుసుకోండి

0
spandana ap portal in telugu

Spandana Ap Portal Full Information In Telugu

Spandana Ap : స్పందన అంటే ఏమిటి? స్పందన అనేది ప్రజలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార వేదిక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమం. స్పందన ద్వారా ఎదురయ్యే, అనేక రకాల మనోవేదనలను ఒక పర్టికులర్ టైం లో పరిష్కరించుకుంటారు.

ap spandana login : స్పందన లాగిన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇదే ఆర్టికల్ లోనే లింక్ తో సహా ఇవ్వడం జరిగింది. spandana.ap.gov.in సైట్లోకి వెళ్లి లాగిన్ id, పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

 How To Use Spandana Ap Portal ?

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ స్పందన ద్వారా మీ యొక్క సమస్యను ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకొనవచ్చును.
  2. అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో గ్రామ మరియు వార్డ్ సచివాలయం లో ఎలాంటి సమస్యకు ఎవరిని సంప్రదించాలి అన్న విషయాలు కనుగొనవచ్చును.
  3. ముఖ్యంగా మీ కంప్లైంట్స్ యొక్క స్టేటస్ ను సులభంగా చెక్ చేయవచ్చు.
  4. మీ యొక్క సమస్యల పరిష్కార మార్గం కోసం ఉన్నత అధికారులకు విజ్ఞప్తి అందించవచ్చు.
  5. అన్ని రకాల ప్రభుత్వ సంస్థలలో అవినీతి / లంచం, ఇసుక, ఎక్సైజ్ మరియు వ్యవసాయానికి సంబంధించిన కంప్లైంట్ ను మీరు స్పందన ద్వారా ఎంటర్ చేయవచ్చు.
  6. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్లికేషన్స్ కైనా మీరు స్పందన ద్వారా ముందుకు వెళ్లవచ్చు.
  7. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు సేకరించవచ్చు.

ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లా గురించి పూర్తిగా తెలుసుకోండి

AP Spandana Toll free number/ call center number

Toll free number: 1800 – 425 – 4440
AP Govt email:- ap@ap.gov.in.

  • Toll free number : 1800 – 425 – 4440

  • ఇ-మెయిల్: helppandana-ap@ap.gov.in
  • ఇంకా, కమ్యూనికేషన్ కోసం స్పందన చిరునామా
    RTGS (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ),
    బ్లాక్ -1, ఎపి సెక్రటేరియట్,
    వెలగపుడి, అమరావతి.
  • ఇమెయిల్: helppandana-ap@ap.gov.in

Main address of AP CM

  • ప్రధాన చిరునామా స్థానం
    ముఖ్యమంత్రి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (CMGRS),
  • తాడేపల్లి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్-ఇండియా,
  • ఫోన్: 1100 / 1800-425-4440
  • ఇమెయిల్: helppandana-ap@ap.gov.in
  • ఆఫీస్ టైమింగ్ : 8 AM- 6 PM

Address

Chief Minister’s Grievance Redressal System (CMGRS), Block 1, Secretariat, Velagapudi, Amaravathi, Andhra Pradesh, India.

Ap Govt Toll free Number: 1902

స్పందన లాగిన్ మరియు కంప్లైంట్స్ పరిష్కార వ్యవస్థపై మీ అభిప్రాయాన్ని లేదా సలహాలను కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేం తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.