శ్రవణ శుక్రవారం Wishes మీ కోసం !

0
Sravana Sukravaram Wishes Telugu

Sravana Sukravaram | Sravana Sukravaram 2022 Telugu

Sravana Sukravaram Wishes Telugu :- మాములుగా ఆడవాళ్ళూ అనగానే పూజ చేసేదానీలో మొదటి స్థానం వహిస్తారు. ఎందుకు అనగా వల్ల కుటుంబo తో పాటుగా సమాజం బాగుండాలి అని దేవునికి పూజచేస్తారు. ఒక్క శుక్రవారమే కాకుండా శనివారం, సోమవారం కూడా పూజ చేయడం జరుగుతుంది.

శ్రవణ మసం అనగానే పూజలకి నిదర్శనం. శుక్రవారం రాగానే ఆడవాళ్ళూ అందరు పూజ చేయడంలో నిమగ్నమైపోతారు. శ్రవణ శుక్రవారం పూజలు చేయడం వల్ల మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం.

అయితే శ్రవణ శుక్రవారం సందర్బంగా వల్ల ఫ్రెండ్స్ కి, బంధువులకి శుక్రవారం Wishes చేస్తారు కదా, ఇప్పుడు మీ అందరి కోసం శ్రవణ శుక్రవారనికి సంభందించిన Wishes కొన్ని తెలుసుకుందాం.

Sravana Sukravaram Wishes | Sravana Sukravaram Wishes In Telugu 

  1. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మీకు నేను కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  2. లక్ష్మీదేవి దీవెనలతో మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  3. శ్రీ మహాలక్ష్మి దీవెనలతో మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  4. లక్ష్మి అంటే ధనం కాదు ధైర్యం కాదు లక్ష్మీని వడ్డీ కాసుల వాడు హృదయంలో దాచుకున్నది ఆమె కురిపించే కాసుల కోసం కాదు లే మీలో ఆమె నేను ధైర్యం కోసం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుక్రవారం శుభోదయం.
  5. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణమాసం ఆరంభ శుభాకాంక్షలు.
  6. మీరు మీ జీవితంలో విజయం సాధించాలని కోరుకొంటూ, అలాగే ఆ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని అనుకొంటూ శ్రావణమాసం శుభాకాంక్షలు.
  7. మీరు ఏ చోటికి  వెళ్ళిన ఆ ప్రదేశంలో మీకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  8. మీరు మీ కుటుంబంతో ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  9. అష్టలక్ష్మి దేవతలు మీ ఇంట ఉండాలను కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  10. శ్రావణమాసం తొలి శుక్రవారం శుభాకాంక్షలు శుభోదయం..
  11. శ్రావణ శుక్రవారం రోజులలో మీరు ఎప్పుడు దేవుని పూజిస్తూ ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు
  12. ఇలాంటి అడ్డంకులు లేకుండా మీ జీవితాన్ని మీరు సాఫీగా గడపాలని కోరుకుంటూ ఆ దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  13. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివ్య ఆశీస్సులు సదా మీపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు అన్ని శుభాల జరగాలని కోరుకుంటూ శుక్రవారం శుభాకాంక్షలు.
  14. మహాలక్ష్మి ఆశీస్సులతో అందరికీ అంత శుభమే జరగాలని మనందరికీ ఆరోగ్యాలను ఐశ్వర్యాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం శుభాకాంక్షలు.
  15. అష్ట లక్ష్మిలు మీకు అష్టై ఐశ్వర్యాలను తెరవాలని మీరు కోరుకున్నది దక్కి చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శుభ శ్రావణమాస శుక్రవారం శుభాకాంక్షలు.
  16. ఈ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం శుభోదయం.
  17. ఈ ముగ్గురమ్మలు దివ్య ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ శుభ శుక్రవారం శుభోదయం.
  18. మహాలక్ష్మి ఆశీస్సులతో మీకు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
  19. చిరులోలికించే ఈ మహాలక్ష్మి మీ ఇంట సిరుల వర్షం కురిపించాలి అని కోరుకుంటూ శరన్న నవరాత్రులు ఏడవ రోజుకి స్వాగతం పలుకుతూ శుభ శుక్రవారం శుభోదయం.
  20. ఈ మహాలక్ష్మి దేవి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఓం శ్రీ మత్తే నమః శుభ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  21. మీరు ప్రారంభించే ఏ మంచి పని అయినా మీకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  22. మీకు మంచే జరగాలని మీరు మంచి పనిలే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  23. మీ కుటుంబంలో ధనం లోభించకుండా ఉండాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు.
  24. మిత్రులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.
  25. ఈ శ్రావణ మాసంలో మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘంగా జరగాలని మీకు అంతా మంచే జరగాలని శ్రావణ లక్ష్మి దీవెనలు మీకు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  26. శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీరు సిరిసంపదలతో ఆయు ఆరోగ్యాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ శుభ శ్రావణ మాస శుక్రవారం శుభోదయం.
  27. శ్రీ లక్ష్మీ మాత ఆశీస్సులతో శ్రావణ శుక్రవారం అన్ని అంత మంచే జరగాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం.
  28. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మీ ఇంట ఐశ్వర్యం ఉండాలని ఆశిస్తూ శ్రావణ శుక్రవారం శుభోదయం..
  29. పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయం పద్మ దళయతాక్షి విష్ణుప్రియ విష్ణు మనో నువ్వులే తప్పద యుద్ధం మరియు సన్నితత్వం శ్రీ మహాలక్ష్మి దీవెనలతో మీరు అనుకున్న జరగాలని కోరుకుంటూ శుభ శ్రావణ శుక్రవారం శుభోదయం.
  30. మీరు ఈ శ్రవణ శుక్రవారాలలో ఎవరి మీద గొడవకి పోకూడదు అని కోరుకొంటూ శుభ శ్రవణ శుక్రవార శుభోదయం.
  31. బందుమిత్రులందారికి ఆ దేవి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకొంటూ హ్యాపీ శ్రవణ శుక్రవార  శుభోదయం.
  32. హ్యాపీ వరలక్ష్మీ వ్రతం. ఆ తల్లి కరుణాకటాక్షాలు మీపై ఎప్పుడూ ఉండాలి.
  33. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూప వరలక్ష్మీ దేవి అమ్మవారి వ్రత శుభాకాంక్షలు. ఆ దేవి చల్లని చూపులు మీపై ప్రసరించాలి.
  34. శ్రావణ శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
  35. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, భక్తితో పూజించేవారికి వరాల జల్లు కురిపించే వరలక్ష్మీ అమ్మవారి వ్రతం శుభాకాంక్షలు.
  36. తెలుగు రాష్ట్రాల్లోని వివాహిత స్త్రీలందరికీ సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం.  అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..
  37. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రవనమసారంభ శుభాబినందనలు.
  38. శ్రావణ శుక్రవారం ఆ వరలక్ష్మీ అమ్మవారు మీ ఇంట కొలువుదీరాలి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..
  39. అందరికీ అష్టైశ్వర్య సిద్ధి కలగాలి. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..
  40. వరలక్ష్మీ అమ్మవారి చల్లని చూపులు అందరిపైనా ప్రసరించాలి. తెలుగు లోగిళ్లలో సిరినవ్వుల జల్లు కురవాలి.వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

ఇవి కూడా చదవండి :-