Title : Bhalegundi Baalaa Lyrics In Telugu
- Movie – Sreekaram
- Song – Bhalegundi Baalaaa
- Singer & Lyrics – Penchal Das
- Female Vocals – Nutana Mohan
- Music – Mickey J Mayer
- Cast – Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai Kumar, Murali Sharma, Satya, Sapthagari etc.
Sreekaram Bhalegundi Baalaa Lyrics In Telugu
వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే
కట్టమీదపోయే అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎదాన ..దాని ఎదాన ..దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా…!
వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే
వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే
కట్టమీద హా కట్టమీద బలే కట్టమీద బొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా..!
దాని ఎదాన ..దాని ఎదాన ..దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా…!
అరెరెరెరెరెరెరెరె నారి నారి వయ్యారి సుందరి నవ్వు ముఖముదానా..
నారి నారి వయ్యారి సుందరి నవ్వు ముఖముదానా..
నీ నవ్వు ముఖం.. నీ నవ్వు ముఖం.. నీ నవ్వు ముఖంమీద నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వు ముఖంమీద నంగనాచి అలక భలేగుంది బాలా..!
వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే
కట్టమీదపోయే అలకల సిలకా భలేగుంది బాలా..
దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా…!
తిక్కరేగి ఎగినావు కోమలి అలక నులకమంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులకమంచం
అలసంద బువ్వ నీకు అలక ఏలనే అగుడు సేయదగునా
అలసంద బువ్వ నీకు అలక ఏలనే అగుడు సేయదగునా
వచ్చానంటివో ..అరె వచ్చానంటివో…పోతానంటివో వగలు బలుకుతావే
కట్టమీదపోయే అలకల సిలకా భలేగుంది బాలా
ఒ బాలా.. దాని ఎదాన వుండే పూల పూల రైక భలేగుంది బాలా…!
అరెరెరెరెరె.. సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా
సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా
కారమైన ముడికారమైన.. ముడికారమైన నీ మూతిఇరుపులు భలేగున్నాయి బాలా
నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామా..!
ఎన్నెలైన ఏమంతనచ్చదు.. ఎన్నెలైన ఏమంతనచ్చదు నువ్వులేని చో
ఎన్నెలైన ఏమంతనచ్చదు నువ్వులేని చో
నువ్వు పక్కనుంటే – నువ్వు పక్కనుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమివద్దులే చెంత చేరరావా
ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది వా అలక చిటికలోనా…!
చిత్రం : శ్రీకారం గానం, రచన : పెంచల్ దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్
Sreekaram Bhalegundi Baalaa Lyrics In English
Vachanantivoo Pothanantivoo Vagalu Balukuthaave
Kattaminda Poyye Alakala Silaka Balegundi Baala
Daani Edana, Daani Edana, Daani Edaana Unde Poola Poola Raika Balegundi Baala
Vachanantivoo Pothanantivoo Vagalu Balukuthaave
Vachanantivoo Pothanantivoo Vagalu Balukuthaave
Kattaminda, Haa Kattaminda Bale Kattaminda Poyye Alakala Silaka Bhalegundi Baala,
Daani Edaana, Daani Edaana, Daani Edaana Unde Poola Poola Raika Balegundi Baala
Arererere …Nari Nari Vayyari Sundari Navvumukamu Daanaa..
Arererere …Nari Nari Vayyari Sundari Navvumukamu Daanaa..
Nee Navvu Mokham.. Nee Navvumokham.. Nee Navvu Mukam Minda Nanganachi Alaka Balegundi Baala
Nee Navvu Mukam Minda Nanganachi Alaka Balegundi Baala
Vachanantivoo Pothanantivoo Vagalu Balukuthaave
Kattaminda Poyye Alakala Silaka Balegundi Baala
Daani Edaana Unde Poola Poola Raika Balegundi Baala
Ho! Ho! Are rerererere …Thikkaregi Ekkinavu Komali Alaka Nulaka Mancham
Thikkaregi Ekkinavu Komali Alaka Nulaka Mancham
Alasandha Povva Neeku Alaka Elane Agudu Seya Thaguna
Alasandha Povva Neeku Alaka Elane Agudu Seya Thaguna
Vachhanantivo ..Arre Vachhanantivo ..Vachanantivoo Pothanantivoo Vagalu Balukuthaave
Kattaminda Poyye Alakala Silaka Balegundi Baala
Daani Edaana Unde Poola Poola Raika Balegundi Baala
Are rerererere … Suruku Soopu Sorakatthulisarakae Chinta Ela Bala
Suruku Soopu Sorakatthulisarakae Chinta Ela Baalaa
Kaaramaina Moothi ..Kaaramaina Moothi ..Kaaramaina Moothi Irupulu Bhalegunnaye Bala
Nee Alaka Theeranoo Emi Bharanamu Ivvagalanu Bhaamaa
Ennelaina Emantha Nachhadu
Ennelaina Emantha Nachhahu Nuvvuleni Chotaa
Ennelaina Emantha Nachhadu Nuvvuleni Chotaa
Nuvvu Pakkanuntae, Nuvvu Pakkanuntae Nuvvu Pakkanuntae Inkemi Vaddule Chentha Chera Raavaa
Inkanaina Pattinchukuntaanani Maata Ivvu Maavaa
Thurrumantoo Paikegiripoddi Na Alaka Sitikalona
ఈ పాట కు సంబంధించిన ఫుల్ youtube వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి లిరిక్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి.
Read More :-
Chukkala Chunni Lyrics In Telugu