స్టెరాయిడ్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Steroid Tablets Uses

Steroid Tablet uses In Telugu | steroid టాబ్లెట్ వలన ఉపయోగాలు

Steroid Tablets Uses :- steroid టాబ్లెట్స్ కి మరొక పేరుకూడా ఉన్నదీ అదే కార్టికోస్టెరాయిడ్.  సాధారణంగా అందరు స్టెరాయిడ్స్ అని పిలుస్తారు, కార్టికోస్టెరాయిడ్స్ ఒక రకమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ లేదా వాస్కులైటిస్  వంటి రుమటోలాజిక్ వ్యాధుల చికిత్సకు వీటిని ఉపయోగిస్తారు.

వివిధ కారణాల వలన వచ్చే అలెర్జీ , ఈ అలెర్జీ ని తగ్గించడానికి ఈ మెడిసిన్ ఉపయోగించవచ్చు. ఉబ్బసం ఉన్నారు కూడా ఈ టాబ్లెట్ ని వినియోగించవచ్చు.

ఈ మధ్యకాలంలో చాల మందికి తామర తో బాధపడుతున్నారు, తామర పోవడానికి కొన్ని ఆయిల్ మెండ్స్ ఉపయోగించి ఉంటారు. కానీ వాటిని వాడిన కూడా ఎలాంటి ఫలితం లేకుండా ఉంటుంది. ఎవరు అయితే ఈ తామర వలన సఫర్ అవుతున్నారో వారు ఈ టాబ్లెట్ ని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.

 తాపజనక ప్రేగు వ్యాధితో బాధపడుతువారికి కూడా ఈ మెడిసిన్ ఉయోగిస్తారు. ఆర్థరైటిస్ సమస్యతో సఫర్ అవుతున్న వారికి కూడా ఈ ఔషదని చికిస్తకి ఉపయోగిస్తారు. 

Steroid tablet side effects in Telugu |Steroid టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

ఈ టాబ్లెట్ ఉపయోగించిన వారందరిలో కొంత మందికి సపోర్ట్ చేస్తుంది, మరికొంత మందికి ఇతర సమస్యల వలన బాధపడుతారు. ఈ మెడిసిన్ వినియోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్ వాడడం వలన ఎక్కువగా ఆకలి అవ్వడం.
  • ఈ మెడిసిన్ ఉపయోగించడం వలన బరువు పెరగడం జరుగుతుంది.
  • ఈ ఔషదన్ని వినియోగించడం వలన రాత్రి పూట సరిగ్గా నిధ్రలేకపోవడం.
  • ఈ మందు వాడడం వలన గుండెల్లో మంట పుట్టాడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన అధికరక్తపోటుతో బాధ పడడం.
  • ఈ ఔషదని వినియోగించడం వలన మానసదృష్టి సరిగ్గా లేకపోవడం.
  • ఈ మెడిసిన్ వాడడం వలన తరుచుగా చిరాకు రావడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ముఖం పై మొటిమలు రావడం.

How To Dosage Of Steroid Tablet |Steroid  టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా డాక్టర్ సంప్రదించండి. ఈ ఔషదని ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఉపయోగించండి. ఈ మెడిసిన్ ని మీరు ఆహారంతో పాటుగా ఉపయోగించవచ్చు, ఈ టాబ్లెట్ మీరు మింగడం, నమాలడం, చూర్ణం వంటివి చేయకండి.వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే మీరు ఈ టాబ్లెట్ ని వేసుకోవాలి.

మీ సొంత నిర్ణయంతో వేసుకోకండి. ఈ టాబ్లెట్ మీద మీకు ఎలాంటి సందేశాలు ఉన్న మీరు డాక్టర్ ని సంప్రదిస్తే, సలహా ఇవ్వడం జరుగుతుంది.

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Steroid Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్స్ ఉపయోగించే ముందుగా వైద్యుడిని  సంప్రదించండి.

FAQ:

  1. What are steroid tablets used for?
    స్టెరాయిడ్ మాత్రలను  కార్టికోస్టెరాయిడ్ మాత్రలు అని కూడా పిలుస్తారు.ఇవి అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక రకమైన శోథ నిరోధక ఔషధం. అలెర్జీలు, ఉబ్బసం, తామర, తాపజనక ప్రేగు వ్యాధి, అడిసన్స్ వ్యాధి మరియు ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు.
  2. What is a side effect of steroids?
    ఈ మందు వాడడం వలన గుండెల్లో మంట పుట్టడం.తరుచుగా చిరాకు రావడం.ముఖం పై మొటిమలు రావడం వంటివి సంభవిస్తాయి.
  3. How quickly does a steroid pill work?
    సాధారణంగా చాలా త్వరగా పని చేస్తుంది. సాధారణంగా ఒకటి నుండి నాలుగు రోజులలోపు  సూచించిన మోతాదు మీ నిర్దిష్ట స్థాయి వాపును తగ్గించడానికి సరిపోతుంది.
  4. Can I stop taking steroids after 1 day?
    మీ డాక్టర్ అనుమతి లేకుండా ఔషధాన్ని తగ్గించవద్దు లేదా ఆపవద్దు.
  5. Which foods have steroids?
    పంది మాంసం, మాంసం ఉత్పత్తులు, చేపలు మరియు పౌల్ట్రీ లో ఇది ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :-