SUN NEXT లో త్వరలో రాబోయే సినిమాలు
ఇది ఇండియా యెక్క అతి పెద్ద నెట్ వర్క్. ఇది 2017 లో దీనిని సన్ నెట్ వర్క్ వారు స్టార్ట్ చేసారు. ముఖ్యముగా జెమినీ టీవీ లో వచ్చే అన్ని సీరియల్ దీనిలో వస్తాయి. మరియు అవార్డు show టీవీ షోస్ మరియు కొత్త గా రిలీజ్ అయిన సినిమాలు అన్ని సన్ నెక్స్ట్ లో వస్తాయి.
ఇది 6 బాష లలో తెలుగు, తమిళ్ మరియు మలయాళం, కన్నడ , బెంగాలీ , మరాట్టి బాష ల లో వస్తుంది. మరియు సన్ నెక్స్ట్ అనేది జియో subscriber వారికీ free గా లభిస్తుంది. మరియు Vodafone వారికి కూడా free గా లభిస్తుంది.
40 television show లను LIVE లో అందిస్తుంది. మరియు 4000 లకు పైగా సినిమాలు మరియు 410 show ను కూడా కలిగి ఉంది. ఇది 20 మిలియన్ userలను కలిగి ఉంది.
ఇవి ముఖ్యముగా తమిళ్ మరియు తెలుగు లో వచ్చే అన్ని సినిమాలు మరియు సీరియల్ లను లైవ్ లో చూడవచ్చు. ఇందులో చాల ఫేమస్ అయ్యిన తమిళ సీరియల్ కళ్యాణ వీడు మరియు తెలుగు సీరియల్ సుభ సంకల్పం ఉన్నాయి.
అలాగే చాల popular అయిన వంటల program master చెఫ్ కూడా ఇందులో లైవ్ లో చూడ వచ్చు. మరియు రాశి ఫలాలు మరియు అవార్డు show లు మరియ ఫిలిం ఫేర్ అవార్డ్స్ show లు సౌత్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ programs కూడా చూడవచ్చు.
S.NO. | సినిమా పేరు | రిలీజ్ డే |
1. | 1945 | 07 FEB 2022 |
2. | రాజా విక్రమర్ఖ | 13 FEB 2022 |
ఇవే కాకుండా ఇంకా చదవండి