ప్రొదుతిరుగుడు గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
sun flower seeds in telugu

ప్రొదు తిరుగుడు గింజలు అంటే ఏమిటి ? | What Is Sunflowers Seeds In Telugu 

Sunflowers Seeds In Telugu : ఈ గింజలు హేలియాంథస్ అనేది డైసీ కుటుంబానికి చెందిన ఆస్టరేసీలో 70 రకాల వార్షిక మరియు శాశ్వత పుష్పించే మొక్కలను కలిగి ఉన్న ఒక జాతి, దీనిని సాధారణంగా పొద్దుతిరుగుడు పువ్వులు అని పిలుస్తారు.

ప్రొదు తిరుగుడు గింజలు ఎలా నిల్వ ఉంచాలి  ?

ఈ  ప్రొదుతిరుడుగు  గింజలు ఎలాంటి తేమ ప్రేదేశం లో నిల్వ ఉంచరాదు. పోరాపడిన బాక్స్ లేదా ఇతర డబ్బా లలో నిల్వ ఉంచవచ్చు. గాలి పోకుండా చూసుకోవాలి.

ఒకవేళ నీరు తగిలితే ఈ గింజలకి బుజు పట్టే అవకాశం ఉంది.అందుకనే మనం వీటిని బాక్స్ లో నిల్వ ఉంచడం వలన మనం కొద్ది గా ఎక్కువ రోజులు మనం ఉపయోగించవాచు.

ప్రొదుతిరుగుడు గింజలు ఎలా తినాలి | How to eat sunflowers seeds ?

డయాబెటిస్ వారికి ఈ గింజలు మంచి ఉపయోగం. అందుకనే షుగర్ వ్యాధిగ్రస్థులు తమ డైట్ లో భాగంగా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.

ఈ గింజలను నేరుగా తినవచ్చు లేదా నీటిలో నానబెట్టుకుని తినవచ్చు. ఈ విధంగా మనం తినవాచు. ఏదైనా మొలకెత్తడానికి మొదటి అడుగు విత్తనం లేదా ధాన్యాన్ని నానబెట్టడం అప్పుడు తినాలి.

ప్రొదుతిరుగుడు గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage OF Sunflowers Seeds 

 • ఈ గింజలు ఎక్కువగా తీసుకోవడం వలన మనకు తల తిరగడం వంటిది జరుగుతుంది.
 • ఎక్కువగా తినడం వలన కూడా కడుపులో అలజడి మరియు వంతులు ఎక్కువగా తినడం వలన జరుగుతుంది.
 • ఈ గింజలు వంటలోకి  కొంత మంది వాడుతారు మరి కొంత మంది వీటిని ఉపయోగించారు.
 • వీటిని ఎంత తక్కువ గా వాడితే అంత మేలు మనకు.
 • ఈ గింజలు ఎక్కువగా వాడడం ద్వారా అనారోగ్యనికి గురిచేస్తుంది.
 • అందుకని వీటిని పొదుపుగా వాడడం మంచిది.
 • మీరు రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ పొద్దుతిరుగుడు విత్తనాలను తినకూడదు.
ప్రొదుతిరుగుడు గింజలు వలన ఉపయోగాలు | Sunflowers Seeds Benefits In Telugu
 •  ఇవి గుండెకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సీ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇక విటమిన్ ఈ… ఫ్రీ రాడికల్స్ నుంచీ కాపాడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. రోజూ ఓ పావు కప్పు గింజలు తింటే మనకు కావాల్సిన విటమిన్ Eలో 90 శాతం లభించినట్లే.
 • ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. వీటిలో ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది.
 • జీర్ణశక్తిని పెంచుతాయి ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది.
 • ఈ విత్తనాల్లోని విటమిన్ E, సెలెనియం, కాపర్‌కి విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి.
 • ఈ విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది.
 •  నరాలకు మేలు. సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ ఇస్తుంది.
 •  మెంటల్ హెల్త్. మన మూడ్‌ పాజిటివ్‌గా ఉండేలా చేస్తాయి ఈ విత్తనాలు. ఒత్తిడి తగ్గిస్తాయి.
 •  విటమిన్ E కారణంగా ఈ విత్తనాలు తింటే శరీరంలో మంటలు, వాపుల వంటివి తగ్గుతాయి.
 •  శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఈ విత్తనాల్లోని విటమిన్ E కాపాడుతుంది. డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది.
 • మంచి రుచి ఈ విత్తనాలను యోగర్ట్, రైస్, పాస్తా, శాండ్‌విచ్‌లలో వాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
 •  హైబీపీ కంట్రోల్ అవుతుంది. ఇందుకు కూడా విటమిన్ E ఉపయోగపడుతుంది.
 •  శ్వాస తీసుకోవడం తేలిక. ఆయుర్వేదంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. సన్‌ఫ్లవర్ సీడ్స్… మన ఊపిరి తిత్తులను బాగు చేస్తాయి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.
 •  శరీర ద్రవాలు బ్యాలెన్సింగ్‌తో ఉండేలా ఈ విత్తనాల్లోని పొటాషియం చూసుకుంటుంది. అలాగే అమీనో యాసిడ్ ఒత్తిడిని తగ్గించే సెరెటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 •  రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచీ పిల్లల్ని కాపాడేందుకు ఈ సీడ్స్ ఉపయోగపడతాయి.
 •  కీళ్ల నొప్పుల్ని నివారించడంలో కూడా ఈ పప్పులు బాగా పనిచేస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో స్పష్టంగా తెలిసింది.
 • ఆస్తమాను నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు గడ్డకట్టకుండా చేస్తాయి. జలుపు, దగ్గును తగ్గిస్తాయి.
 •  కళ్లకు మేలు. ఈ విత్తనాల్లోని ఆయిల్‌లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటి చూపును మెరుగు పరుస్తుంది.
 •  వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఈ గింజల్లో కావాల్సినంత జింక్ ఉంటుంది. ఇది గాయాల్ని తగ్గిస్తుంది. విటమిన్ E కూడా ఈ మేలు చేస్తుంది.
 •  స్కిన్‌కి రక్షణ. ఈ విత్తనాల్లోని రాగి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్ మన శరీరానికి కావాల్సిన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 •  ముసలితనం రాకుండా చెయ్యడంలో ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు మన చర్మానికి అత్యంత ప్రయోజన కారకాలు. ముఖ్యంగా విటమిన్ E స్కిన్ డ్యామేజ్ నుంచీ కాపాడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

అధిక బ‌రువు :

పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మెట‌బాలిజంను పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా వీటిని రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది.

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు :

జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నిత్యం పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. వీటిల్లో ఉండే ఎంజైమ్‌లు మ‌ల‌బ‌ద్ద‌కం, ఐబీఎస్ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి

హార్మోన్ల స‌మ‌స్య‌ల‌కు :

హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే మంచిది. దీని వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు స‌మ‌తుల్యంలో ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి.

ప్రొదు తిరుగుడు గింజలు వలన దుష్ప్రభావాలు | Sunflowers Seeds side effects in Telegu

పొద్దుతిరుగుడు విత్తనాలకు తినడం వలన అలెర్జీలు ప్రతిచర్యలలో ఆస్తమా, నోటి వాపు, నోటి దురద, గవత జ్వరం, చర్మపు దద్దుర్లు, గాయాలు, వాంతులు మరియు అనాఫిలాక్సిస్ వంటిది వస్తాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, కడుపు నొప్పి మరియు మలబద్ధకం ఏర్పడవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.
ఇవి కూడా చదవండి :-