sye raa narasimha reddy full movie leaked in movierulz

By | November 4, 2019

sye raa narasimha reddy full movie download

Megastar Chirnajeevi నటించిన ప్రతిష్టాత్మక చిత్రం sye raa narasimha reddy. మరి ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి Collections వర్షం కురిపిస్తోంది. ఇది కేవలం ఒక్క భాషకే పరిమితం కాలేదు ఆల్ ఇండియా మొత్తం ఈ చిత్రం యొక్క ప్రభంజనం కొనసాగింది. ఇది ఒక రకంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెప్పుకోదగ్గ విషయం, కానీ మరోపక్క అత్యంత బాధాకరమైన విషయం కూడా ఉంది. అదే సినిమా ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టిపీడిస్తున్న Picracy Websites భూతం. ఈ పైరసీ భూతం మన చిరంజీవి గారి sye raa narasimha reddy full movie download ను కూడా వదల్లేదు. సాధారణంగా ఎలాంటి సినిమా అయినా రిలీజ్ అయిన మొదటి రోజు ముఖ్యంగా రెండు వెబ్సైట్లలో లో అప్లోడ్ చేస్తారు  అవే movierulz మరియు tamilrockers .

 ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ ఇటువంటి చిత్రాలను అయితే ఈ వెబ్ సైట్స్ ఖచ్చితంగా upload చేస్తారు. అప్పుడే వాళ్లకు ఎక్కువగా  downloads వచ్చి లాభాలు వస్తుంటాయి. మరి ఇ ఈ movierulz మరియు tamilrockers సైట్లను బ్యాన్ చేయడం అం ఎవరి వల్ల కాదు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మన భారత ప్రభుత్వం వన్ ఈ పనిని ఎప్పుడో చేసింది. కానీ అభివృద్ధి చెందిన టెక్నాలజీ పుణ్యమా అని website ఎన్ని రకాలు వారి domain names ను చేంజ్ చేస్తూ mirror sites ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.  దానివల్ల ప్రభుత్వం ఒక అమ్మాయిని బ్యాండ్ చేయగానే మరొక డొమైన్ రెడీ అవుతుంది.

మన sye raa narasimha reddy Movie చిత్రంలో నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటన అయితే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మొత్తం సినిమా తన భుజాల మీద వేసుకొని తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. అలాగే హిందీ మెగా స్టార్ amitabh bachchan  గారు కూడా తనదైన శైలిలో నటించారు. అలాగే మిగతా పాత్రధారులైన nayanatara, tamanna, vijay sethupathi, kiccha sudeep తదితరులు అద్భుతమైన నటనను చూపించారు.

sye raa narasimha reddy full movie in telugu movierulz :

 మరి ఇంతలా పాపులారిటీని సంపాదించుకున్న చిత్రం కనుకనే తెలుగునాట వసూళ్ల ప్రభంజనం కొనసాగింది. దాదాపు పెట్టిన పెట్టుబడి రికవరీ చేసి లాభాల బాట పట్టించింది. అందుకే movierulz ఇలాంటి telugu movie ఏది వచ్చినా విడిచిపెట్టాలి. అప్పుడే మన ఇండస్ట్రీ బాగుపడుతుంది. దయచేసి ఎవరు కూడా movierulz telugu movies download లేదా tamilrockers telugu movies download నుండి ఎలాంటి సినిమా కూడా ఆన్లైన్ లో వాచ్ లేదా మూవీ డౌన్లోడ్ చేయడం చేయకండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *