సైరా కి తప్పని తిప్పలు
కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన దొరవారి దస్తగిరి రెడ్డి మరో నలుగురు వాజ్యం దాఖలు చేశారు తమ అనుమతి లేకుండా సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చేయకుండా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో తమకూ ఒప్పందం చేసుకున్న మొత్తం డబ్బు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు చిత్ర నిర్మాత అయిన రామ్ చరణ్ గారు మోసం చేశారని ఒప్పందం చేసుకున్నంత డబ్బు ఇవ్వలేదని వారు పిటిషన్ వేశారు అలాగే చిత్ర నిర్మాత రామ్ చరణ్ హీరో చిరంజీవి దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు హోం శాఖ ముఖ్య కార్యదర్శి సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అధికారి సెన్సార్ బోర్డ్ చైర్మన్ వీరిని కూడా ప్రతివాదులుగా చేర్చారు తమకు ఇస్తామన్నా సొమ్ము ఇవ్వకపోగా వారిని మోసం చేయాలని చూశారు అందువలన వారి కుటుంబీకులు కోర్టు ద్వారా తమకు న్యాయం చేకూర్చాలని కోరడం జరిగింది.
