ఫ్రెండ్స్ మీరు కోర్టులో ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారా?అయితే మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు.ఈ ఆర్టికల్ లో కోర్టుకు సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ గురించి తెలియజేయడం జరిగింది.మీరు ఒకసారి చదవండి నచ్చితే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి.
Table of Contents
Telangana District Court Jobs Notification 2025
ఫ్రెండ్స్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్ హైకోర్టు కాంప్లెక్స్ సిద్ధిపేట నుండి కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఇందులో మనకు ఇంగ్లీషులో 120WPM స్కిల్ ఉంటే చాలు జాబ్స్ వచ్చేస్తాయి.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.
Post Details
ఫ్రెండ్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి స్టెనో,టైపిస్ట్ పోస్ట్ లకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటిలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి?,శాలరీ ఎంత ఇస్తారు?,ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.
S.NO | Post Name | Number Of Vacancies | Qualification | Salary |
1 | Steno/Typist | 1 | Any Degree | Upto 35,000/- |
Total | 1 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ Telangana District Court Jobs కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 34 మధ్య ఉండాలి.
- ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
- SC,ST,EWS,OBE అభ్యర్థులకు 5 సంవత్సరాల వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Telangana District Magistrate Notification 2025
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ Steno/Typist జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- క్యాస్ట్ సర్టిఫికేట్.
- 1st -7th స్టడీ సర్టిఫికేట్స్.
- రెసిడెన్సి సర్టిఫికేట్.
- అప్లికేషన్ ఫారం.
- DD ఫారం.
Salary Details
ఫ్రెండ్స్ ఈ Steno/Typist జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35,000/- వరకు స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.
Application Fees
ఈ Telangana District Court Jobs అప్లై చేసుకునే OC,BC అభ్యర్థులు 800/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా SC,ST అభ్యర్థులు 400/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 7 మార్చి 2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 15 ఏప్రెల్ 2025 |
NOTE: రాత పరీక్ష 3 తేది మే 2025 నిర్వహిస్తారు.
Job Selection Process
ఫ్రెండ్స్ Steno/Typist జాబ్స్ కి పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.అది కూడా ఎలా ఉంటుందంటే:
- మొత్తం 40 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- 20 మార్కులకు జనరల్ నాలెడ్జ్,
- 20 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది.
- అలాగే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అది కూడా 40 మార్కులకు ఉంటుంది.
- ఓరల్ ఇంటర్వ్యూ కి 20 మార్క్స్ ఉంటాయి.
వీటిలో నెగ్గినవారికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Apply Process
ఈ Telangana District Court Jobs పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.