ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే తెలంగాణ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లలో కొన్ని పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.దీని గురించి ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ప్రతి జిల్లాకు ఒక జిల్లా కలెక్టర్ ఉంటారు.ఆ వ్యక్తియే ఆ జిల్లా యొక్క మేజిస్ట్రేట్ గా వ్యవహరించడం జరుగుతుంది.జిల్లాలో శాంతి పద్ధతులు కాపాడడం,నేరాలు నియంత్రించడమే వీరి యొక్క ముఖ్య బాధ్యతగా చెప్పుకోవచ్చు.
Table of Contents
Telangana District Magistrate Notification 2025
ఫ్రెండ్స్ తెలంగాణలోని హనుమకొండ జిల్లా,జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుండి 13 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.ఇంతకీ ఆ జాబ్స్ ఏంటి?,రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా?, శాలరీ ఎంత ఇస్తారు? ఇటువంటి పూర్తి వివరాలను క్రింద మనం తెలుసుకుందాం.
Post Details
నిరుద్యోగులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం.Telangana District Magistrate వివిధ విభాగాల్లో 13 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది.ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటి?, రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా?,ఉంటే ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి? అనే వివరాలను క్రింద పట్టికలో క్లియర్ గా తెలుసుకుందాం.
S.NO | Post Name | Total vacancies | OC | BC-A | BC-B | BC-C | BC-D | BC-E | SC | ST | EWS |
1 | MLHP (MBBS & BAMS Doctors)MLHP (Staff Nurse) | 13 | 5 | 1 | 1 | 0 | 0 | 0 | 1 | 0 | 4 |
Eligibility
ఫ్రెండ్స్ మనం ఈ Telangana District Magistrate జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:
- వయస్సు 18- 46 మధ్య ఉండాలి.
- MBBS,BSC,STAFF NURSE,BAMS చేసి ఉండాలి.
- SC,ST,PWD,OBE అభ్యర్థులకు 5 సంవత్సరాల వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
Documents
మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ MLPH జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు.
- 10th,Inter సర్టిఫికెట్స్.
- బర్త్ సర్టిఫికెట్.
- అన్ని సెమిస్టర్స్ మార్క్స్ మెమోస్.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇన్ కౌన్సిల్.
- 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
- క్యాస్ట్ సర్టిఫికేట్.
Railway SECR Notification 2025
Salary Details
మనం జాబ్స్ అప్లై చేసేకంటే ముందే మనం ఫస్ట్ చెక్ చేసుకొనేది స్యాలరినే.ఫ్రెండ్స్ ఈ Telangana District Magistrate జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000/- స్యాలరి ఇస్తారు.దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
Application Fees
ఈ MLPH జాబ్స్ కి అప్లై చేసుకునే UR,OBC,EWS అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఇక వికలాంగులు SC,ST అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
NOTE: DM&HO హనుమకొండ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ చేయాలి.
Important Dates
ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.
అప్లికేషన్ స్టార్టింగ్ తేది | 19 మార్చి 2025 |
అప్లికేషన్ లాస్ట్ తేది | 26 మార్చి 2025 |
Job Selection Process
ఫ్రెండ్స్ ఈ MLPH జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.మెరిట్ మార్క్స్, ఎక్స్పిరియన్స్ ని ఆధారంగా చేసుకుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
NOTE: డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జిల్లాలోని DMHO ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.
Apply Process
ఫ్రెండ్స్ ఈ MLPH జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Telangana District Magistrate Notification 2025