ఇంటర్ అర్హతతో తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2025

0
Telangana Outsourcing Jobs 2025

ఫ్రెండ్స్ మనలో చాలామంది స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో వాళ్లతో,బయట వ్యక్తులతో మాటలు పడుతూ బాధపడుతూ ఉంటాము.ఇలాంటి వారికోసం తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఒక  నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని గురుంచి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అనేవి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఉపయోగపడతాయి.ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వ పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.ఇంతకి నోటిఫికేషన్ ఏంటి? అనే దాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.

Telangana Outsourcing Jobs 2025

ఎలాగైనా ఉద్యోగం సంపాదించి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని ఆరాటపడుతున్న నిరుద్యోగులకు తెలంగాణ అవుట్ సోర్సింగ్  డిపార్ట్మెంట్ ఒక తీపి కబురును అందించింది.ఇందులో వివిధ భాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 4 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.ఇంతకీ అవి ఏం జాబ్స్? ఎలా అప్లై చేసుకోవాలి? అనే దాని గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం

POST DETAILS

ఫ్రెండ్స్ తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ ఇంకా ఇతర విభాగాల్లో పని చేయడానికి నాలుగు  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే ఏమి చదివి ఉండాలి? శాలరీ ఎంత ఇస్తారు? అనే విషయాలు క్రింద పట్టికలో క్లియర్ గా తెలుసుకుందాం.

S.NOName of the PostNo.of
Vacancies
Educational 
Qualification
Salary
1Medical officer1MBBS52,000/-
2Staff nurses1GNM,BSC Nursing29,900/-
3Lab Technician Gr II1MLT,DMLT,BSC MLT27,500/-
4Paramedic cum Assistant1Intermediate15,000/-

Eligibility

అర్హత గురించి పైన పట్టికలోనే తెలిపాము.వయస్సు 18- 44 మధ్య ఉండాలి.ఇంకా అన్ని జాబ్స్ లో ఉన్నట్టే ఇందులో కూడా AGE RELAXATION ఉంది. అది ఎలా అంటే:

  • SC,ST,OBC,EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • మీ అప్లై చేయలకునే పోస్ట్ను బట్టి 10th, ఇంటర్, MBBS,BSE NURSING,MLT సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్.
  • కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్టజ్ కమ్యూనిటీ సర్టిఫికెట్స్.

Application Fees

ఫ్రెండ్స్ ఈ తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫి  నోటిఫికేషన్ లో మేన్షన్ చేయలేదు.

Important Dates  

ఈ తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యరులు ఎవ్వరైనా క్రింద తెలిపిన తేదీలను గుర్తుంచుకోవాలి.అవి:

  • ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు 19th మార్చిలోగా  ఆన్లైన్ లో దరఖాస్తులను సబ్మిట్ చేయాలి. మంచిర్యాల జిల్లా లోని డిస్టిక్ట్ హెల్త్ సొసైటీ అడ్రస్ కు నిర్ణిత గడువులోగా ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

Job Selection Process

ఈ తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి రాత పరీక్ష పెట్టి మెరిట్ మార్క్స్ ఆధారంగా  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు షార్ట్ లిస్ట్ చేసి,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ  తెలంగాణ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

Telangana Outsourcing Jobs 2025