10,954 VRO-GPO ఉద్యోగాలు | Telangana VRO-GPO Notification 2025

0
Telangana VRO-GPO Notification 2025

ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని అనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం.

ఎందుకంటే తెలంగాణ రెవెన్యూలో VRO-GPO ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

Telangana VRO-GPO Notification 2025

ఫ్రెండ్స్ తెలంగాణ రెవెన్యూ శాఖ నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించింది.అది ఏంటి అంటే ఇందులో 10,954 GPO ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

GPO అంటే Grama Palana Officers అని అర్థం.దీని గురించి కొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ పైన తెలిపినట్లు 10,954 GPO ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది తెలంగాణ రెవెన్యూ శాఖ విడుదల చేసింది.

ఇంతకీ ఈ జాబ్స్ మనం పొందాలంటే మనకి ఏమి అర్హత ఉండాలి?,స్యాలరి ఎంత ఇస్తారు? అనే విషయాలను క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesSalaryEligibility Criteria
1 Grama Palana Officers10,954Upto 30,000/-Degree

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ Telangana VRO-GPO జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 44 మధ్య ఉండాలి.
  • విద్య అర్హత గురించి పైన పట్టికలో తెలిపాము.
  • SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.

ICPS & SAA Notification 2025

Salary Details

ఈ Telangana VRO-GPO జాబ్స్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30,000/-పైనే స్యాలరి ఇస్తారు.వీటితో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏ జాబ్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీ అనేది మనం తప్పనిసరిగా చెల్లించాలి.అయితే ఈ Telangana VRO-GPO జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ఫీ ని నోటిఫికేషన్ లో వీరు ఇవ్వలేదు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది01-04-2025
అప్లికేషన్ లాస్ట్ తేది16-04-2025

Job Selection Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్  నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఈ Telangana VRO-GPO జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్ చదువుకుని అప్లై చేసుకోవచ్చు

Telangana VRO-GPO Notification 2025

Notification pdf