The warrior box office collection day 4 :- జూలై 14 నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైనది వారియర్ సినిమా. ఈ సినిమాలో నటినటులు హీరోగా రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించినారు. ఈ మూవీకి లింగ స్వామి దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు సంభందించిన నాలుగో రోజు వసూళ్లు ఎంతో తెలుసుకుందాం.
వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ Day 4 | the warrior collection day 4
ప్రపంచవ్యాప్తంగా 6.1 కోట్ల గ్రాస్ లేదా 3.31 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసినట్టు ఒక అంచనా. వారియర్ సినిమా అన్ని భాషల్లో కలిపి నాల్గవ రోజున భారతదేశంలో 4.00 కోట్ల గ్రాస్ ను సంపాదిస్తుంది అని ఒక అంచనా ప్రకారం తెలిసింది.
వారియర్ 4 రోజుల అన్ని భాషల బాక్స్ ఆఫీస్ కలెక్షన్
రోజు | ఇండియా గ్రాస్ కలెక్షన్ |
---|---|
4వ రోజు | 4.00 కోట్లు సంపాదించవచ్చు |
మొత్తం | 4.00 కోట్లు |
వారియర్ సినిమా డే 4 తెలుగు మరియు ఇతర భాషలలో ప్రధాన ప్రాంతాలలో ఆక్యుపెన్సీ ఎలా ఉన్నదో తెలుసుకొందం
పట్టణం పేరు | టోటల్ | ఉదయం పూట | మధ్యాహ్నం పూట | సాయంత్రo | రాత్రి | ప్రదర్శనలు |
ముంబై | 13.00% | 14% | 17% | 12% | 9% | 26 |
చెన్నై | 20.75% | 12% | 25% | 23% | 23% | 54 |
హైదరాబాద్ | 18.75% | 16% | 20% | 23% | 16% | 371 |
బెంగళూరు | 9.00% | 5% | 9% | 14% | 8% | 213 |
మీరు ఇంత వరకు వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ Day 4 ఎంత ఉన్నదో తెలుసుకొన్నారు కదా. మీకు ఏ సినిమా కి సంభందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కావాలి అంటే, మీరు తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని ఎప్పటికి అప్పుడు విసిట్ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన సమాచారం మేము అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-