The Warrior First Day Collection :- ది వారియర్ సినిమా జూలై 14 నాడు విడుదల అయినది,ఈ సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రుపొందుకోన్నది, చిత్రంకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమాలో హీరో రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించినారు.
ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్ళు చేసింది అనే విషయాలు తెలుసుకొందం.
The Warrior First Day Box Office Collection | The warrior collection day 1
వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 5 నుండి 6 కోట్ల వరకు వసూళ్ళు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా: 13నుండి14 కోట్లు వరకు వసూళ్ళు చేసింది.
ద వారియర్ మొదటి రోజు వసూళ్ళు ఈ విధంగా ఉన్నదీ.
వారియర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బ్రేకప్ మొదటి రోజు :-
- నైజాం: 1.95 కోట్లు
- సీడెడ్: 1.06 కోట్లు
- వైజాగ్- 1.02 కోట్లు
- గుంటూరు- 1.19 కోట్లు
- వెస్ట్ గోదావరి- 67 లక్షలు
- కృష్ణా-33 లక్షలు
- యూఏ : 1.02 కోట్లు
- ఈస్ట్: 51 ఎల్
- నెల్లూరు: 29లీ
- ఆంధ్రప్రదేశ్ : టీజీ: షేర్ 70.
ది వారియర్ సినిమా స్క్రీన్ కౌంట్
- నైజాం – 250+ స్క్రీన్స్
- సీడెడ్ – 150 + స్క్రీన్‌లు
- ఆంధ్ర – 300+ స్క్రీన్స్
- భారతదేశంలోని మిగిలినవి – 230 + స్క్రీన్‌లు
- ఓవర్సీస్ – 350+ స్క్రీన్‌లు
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం: – 1280 + స్క్రీన్‌లు.
ది వారియర్ మూవీ బర్జేట్ :- 40 కోట్లు.
మీకు మరిన్ని బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కోసం మీరు తెలుగు న్యూస్ పోర్టల్ . కాం ని తనిఖీ చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-