ది వారియర్ సినిమా రివ్యూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది !

0
The Warrior Movie Review In Telugu

The Warrior Movie Review In Telugu :-టాలివుడ్ రామ్ హీరో మొదటి నుండి సినిమాలో మంచి గుర్తింపు సాధించుకొన్నారు, రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు, ఇందులో ఇలియానా హీరొయిన్ గా నటించినారు, ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ సాధించినది. ఈ చిత్రం వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాని సొంతం చేసుకొన్నది.

రామ్ నటించిన అన్ని చిత్రాలు మంచి హిట్ నే సాధించుకోన్నాయి, అతని నటనకి అంటే చాల మందికి ఇష్టం. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయిన “ది వారియర్” సినిమా రివ్యూ కి సిద్ధం అయినది.

ఈ సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రుపొందుకోన్నది, ఈ సినిమాలో హీరోగా రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమాలో రిలీజ్ అయిన “కం ఆన్ బేబీ ఆన్ ద బులెట్”  పాట మంచి వ్యూస్ తో నెలకొన్నది. ఈ పాట మంచి ట్రెండ్ ని  సెట్ చేసింది. ఈ సినిమాలో రామ్ ఒక పోలీస్ పాత్ర లో కనిపించుపోతున్నారు.

The Warrior Movie Review :- ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం రామ్ కెరీర్ లోనే ది వారియర్ సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

తెలంగాణలో 250 థియేటర్లలో, ఆంధ్రప్రభుత్వం లో 450 థియేటర్లు, తమిళనాడు, నార్త్ ఇండియా, కర్ణాటకలో 230 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓవర్ సీస్ లో మరో 350 స్క్రీన్స్ లో విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 1280 థియేటర్లలో ది వారియర్ విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్స్ ధర అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడం జరిగినది.

కథ :-  ఈ సినిమాలో రామ్ ఒక పోలీస్ పాత్రలో నటించడం జరిగినది, ఈ చిత్రం లో కృతి శెట్టి కూడా మంచి పాత్ర వహించినది, ఈ చిత్రంలో స్టోరీ, పాటలు, డాన్స్ అన్ని విధాలుగా ఈ చిత్రం బాగున్నది అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు కూడా సోషియల్ మీడియా లో కూడా మంచి రెట్టింగ్ నెలకొన్నది.

ఈ సినిమా OTT లో రిలీజ్ కావడానికి మరి కొన్ని రోజులు సమయం పడుతుంది, అప్పటి దాక మా వెబ్ సైట్ ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీరు పూర్తి వివరాలు అందచేస్తాం.

The Warrior Movie Review 

  • దర్శకత్వం : N లింగుస్వామి
  • నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా ఇతర నటి నటినటులు.
  • నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
  • ఎడిటర్ : నవీన్ నూలి
  • సంగిత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్రి
  • విడుదల తేది : 14 జులై 2022
  • విడుదలయ్యే భాషలు : తెలుగు, తమిళం
  • సినిమా రన్నింగ్  టైమ్ :2 గంటల 35 నిమిషాలు.