Table of Contents
ముందుగా మనం తిరుపతి చరిత్ర గురించి తెలుసుకొందాం
Tirumala Darshanam online tickets in Telegu :తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
సర్వదర్శనం టిక్కెట్ల బుకింగ్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వివరాలు
చాల మందికి ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలీదు, కొంతమంది అయితే తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బుక్ చేసుకుంటారు, మరికొంత మంది నెట్ సెంటర్స్ లో కి వెళ్లి బుక్ చేసుకుంటారు. ఎలా ఇబ్బందులు లేకున్నా మనమే చేసుకోవచు అది ఎలాగా అంటే క్రింద ఇవ్వబడిన విధంగా చేసుకోవచు.
TTD సర్వదర్శనం టిక్కెట్ల బుకింగ్ అప్‌డేట్‌లు
- ఏప్రిల్ నెలలో TTD వసతి కోట చివరి మార్చి 2022 వారం నుండి అందుబాటులో ఉంటుంది.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు స్లేటెడ్ సర్వ దర్శనం (ఉచిత) టిక్కెట్ల కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో TTD ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్ 21 మార్చి 2022 నుండి ప్రారంభించబడింది. మీ స్లాట్‌ని త్వరగా బుక్ చేసుకోండి.
- 2022 సంవత్సరానికి, tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లోని ప్రచురణ ఎంపిక నుండి కొత్త డైరీలు మరియు క్యాలెండర్‌లు బుక్ అందుబాటులో ఉన్నాయి.
- టిటిడి బోర్డు టిక్కెట్ ప్రస్తుతం రోజుకు 30 వేల చొప్పున ప్రత్యేక దర్శనం జారీ చేస్తుండగా, సర్వ దర్శనం టిక్కెట్లను రోజుకు 10,000 టిక్కెట్లు అందిస్తోంది.
టిటిడి సర్వదర్శనం టిక్కెట్ల బుకింగ్ ఇతర వివరాలు
దేవాలయం పేరు | తిరుపతి (వేంకటేశ్వరుని క్షేత్రం) |
ట్రస్ట్ బోర్డు | తిరుమల తిరుపతి దేవస్థానాలు |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
బుకింగ్ రకాలు |
|
నెలకు బుకింగ్ | ఏప్రిల్ 2022, మే 2022, జూన్ 2022 |
ఆన్‌లైన్ TTD టిక్కెట్ ధర | ₹300 |
టిక్కెట్లను బుక్ చేయడానికి మోడ్ | ఆన్లైన్ |
వ్యయరహిత ఉచిత నంబరు | 1800 425 4141 |
- ప్రస్తుతం, మార్చి 2022 పూర్తిగా బుక్ చేయబడింది, మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి, లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందే యాత్రికులచే ఆలయం పూర్తిగా వసతి పొందింది. మీరు రెండు మోతాదులకు సంబంధించిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా గత 2 రోజులలో జారీ చేసిన కోవిడ్-19 నెగటివ్ రిపోర్ట్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది
- తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సర్వ దర్శనం ఉచిత ప్రవేశం మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోసం దాని స్వంత ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. ఆన్‌లైన్ టిటిడి 300రూపాయల టికెట్ బుకింగ్ కోసం ముందస్తుగా నమోదు చేసుకున్న భక్తులు తమ ఎంపిక ఐడి మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వగలరు. టిక్కెట్లు నిమిషాల్లో ఎక్కువగా అమ్ముడవుతాయి కాబట్టి మీరు టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి చాలా త్వరగా ఉండాలి
( Sarva Darshan TTD Tickets RS 300 ) 300 రూపాయల సర్వదర్శనం టిక్కెట్ TTD ఆన్‌లైన్
భక్తులు ప్రతి నెలా చివరి వారంలో అధికారిక వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in నుండి INR 300కి తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. మీ నమోదు చేసిన తర్వాత మీరు మీ తిరుపతి లాగిన్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో TTD బుకింగ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇంటర్నెట్ సేవ కోసం, సైట్‌లో, ఏదైనా నిర్దిష్ట తేదీకి దర్శనం అందుబాటులో ఉందో లేదో చూపే దర్శన చార్ట్ కూడా ఉంది. యాత్రికులు ఆలయ సిబ్బందితో కలిసి పనిచేయాలి మరియు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలి
మహమ్మారి యొక్క రెండవ తరంగం జీవితానికి అంతరాయాన్ని కలిగించినందున, ఆరాధకులు ఇప్పుడు వారి స్వంత ఇళ్ల నుండి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు, దర్శనం మరియు ఇతర సేవలను కొనుగోలు చేయవచ్చు. మూడవ వేవ్ ప్రవేశిస్తుంది కాబట్టి, తితి 300రూపాయల బుకింగ్ గతంలో కంటే మరింత త్వరలో ఉంటుంది
మీ కోసం తిరుపతి దర్శనం టికెట్స్ ఆన్‌లైన్ బుకింగ్ మర్కొన్ని లింక్స్ క్రి ఇవ్వబడినవి
ఏప్రిల్, మే & జూన్ దర్శనం బుకింగ్ | |
సమీపంలోని ఇతర దేవాలయాలను సందర్శించడానికి ఉచిత బుకింగ్ | ఇక్కడ సందర్శించండి |
టీటీడీ విరాళం | ఇక్కడ తనిఖీ చేయండి |
వసతి (గది బుకింగ్) | ఇక్కడ వసతి బుక్ చేసుకోండి |
ఈ విధంగా దర్శనం కోసం మనం బుకింగ్ చేసుకోగలం, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం చేసుకుందాం.
తిరుమల తిరుపతి దర్శనం కోసం ఆన్లైన్ లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ? (Tirumala Darshanam online tickets in Telegu)
- మనం ముందుగా గూగెల్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో కి వెళ్లి TTD online booking అని టైపు చేసి, చేసిన తర్వాత మొదటి గా వచ్చిన sit ని ఓపెన్ చేసి, తర్వాత tirupatibalaji.ap.gov.in ది official website ఓపెన్ అవ్తుంది.
- website లో login details వస్తాయి, అందులో enter your register Email ID అని ఒకటి వస్తుంది, ఇంకొకటి enter captcha enter చేయాలి.
- ఒకవేళ ఇంకా login కాకపోతే signup మిద click చేయాలి. చేసిన తర్వాత account 2 types అని రెండు రకాలు ఆప్షన్ ఉంటాయి, individual (or) institution అని రెండు ఉంటాయి, దానిలో individual దాని మిద క్లిక్ చేస్తే క్రింద కూని వివరాలు వస్తాయి,
- name, village, date of birth, phone number, city, address, state, county etc…. ఎలా కొన్ని వివరాలు ఇస్తారు. ఇచిన తర్వాత మొత్తం వివరాలు పూర్తి చేసినా, తర్వాత select photo id proof అని వస్తుంది. అందులో కొన్ని options ఇచింటారు, అందులో మీకు అది ఉంటె proof అది select చేసుకోండి.
- మీరు ఏం సెలెక్ట్ చేసుకొన్నారో ఆ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి, చేసిన తర్వాత, క్రింద user name అడుగుతుంది అందులో మీ mail id నీ ఎంటర్ చేయండి.
- చేసిన తర్వాత create a password, confirm your password నీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత captcha ని ఎంటర్ చేసిన తర్వాత continued బొట్టన్ మిద క్లిక్ చేయండి.
- చేసిన తర్వాత మనం ఏ నెంబర్ అయ్యితే ఎచామో దానికి OTP నెంబర్ వస్తుంది, OTP ని ఎంటర్ చేసి captcha ని ఎంటర్ చేయండి, మీరు ఏ mail అయ్యితే ఏచింటారో దానికి లింక్ వస్తుంది
- ఆ లింక్ మిద క్లిక్ చేసి activate చేసుకోండి, చేసిన తర్వాత మీ login details లో మీ mail id నీ ఎంటర్ చేయండి. మరి password మిద క్లిక్ చేయండి, అలాగే captcha మిద కూడా క్లిక్ చేసి login చేయండి.
- login చేసిన తర్వాత పైన మీ పేరు, అధర్, వయసు, etc.. వస్తాయి, కింద latest updates, services లో special entry darshan RS 300 మిద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కోవిడ్ కి సంబంధించి వస్తుంది, అక్కడ TICK మార్క్ చేసి AGREED మిద క్లిక్ చేయాలి.
- చేసిన తర్వాత మీరు ఏ DATE పోవాలి అనుకోన్నారో ఆ DATE ని సెలెక్ట్ చేసుకోండి. మరి మీరు ఏ time కి పోవాలి అనుకోనారో, మీకు అవలబుల్ ఉన్న digits ని క్లిక్ చేసి, మరి కింద NO.OF PERSONS అని ఉంటది, దాని సెలెక్ట్ చేసుకొంటే అందులో 1 to 6 దాక అవలబుల్ ఉంటది.
- మరి కింద Booking for self అంటే నీకు సంబంధించినవి అని అర్థం. అందులో నివి అన్ని ముందుగానే ఎంటర్ అయ్యి ఉంటది, ఒకవేళ Booking for others అని ఉంటె వాళ్ళ వివరాలు ఎంటర్ చేయాలి.
- చేసిన తర్వాత darshan date, timeslot, no of person, total cost అని ఉంటది, మరి booking for self అని సెలెక్ట్ చేసుకోన్నం కాబట్టి ముందుగానే వివరాలు వస్తాయి.
- ఒకవేళ మీతో పాటు వేరే వాళ్ళని సెలక్ట్ చేసుకూన్న వారి వివరాలు అన్ని వస్తాయి నేమ్, ఏజ్, ఫోన్ నెంబర్ ఇతర వివరాలు వస్తాయి.
- అన్ని ఫిల్ చేసిన తర్వాత continued బొట్టన్ మిద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత darshan date, timeslot, no of persons total cost, అన్ని వస్తాయి, కింద payment options ఉంటాయి అందులో రెండు options వస్తాయి అందులో మీకు ఏది ఉందో అవైలబుల్ గా అది ఎంచుకొని pay now మిద క్లిక్ చేయండి.
- ఎంచుకొన్న తర్వాత మీకు create card, debit card రెండు వస్తాయి, debit card లో చూస్ చేసుకోన్నాక అందులో మీకు card number, card holder name, etc…అన్ని ఫిల్ చేసి pay now బొట్టన్ మిద క్లిక్ చేయండి.
- చేసిన తర్వాత ఆన్లైన్ లో payment చేసుకోవచు, చేసుకొన్నా తర్వాత మీరు accommodation కావాలి అంటే మీరు service లో కి accommodation మిద క్లిక్ చేసి, అక్కడ ఒక పపఫ్ వస్తుంది, టిక్ చేసి agreed క్లిక్ చేయాలి.
- చేసిన తర్వాత select a location ఉంటది మీకు ఏది కావాలి అంటే అది క్లిక్ చేయాలి, చేసుకొన్నా తర్వాత green color లో ఉంటె అది మనకి అవైలబుల్ లో ఉన్నట్టు డేట్ నీ చూస్ చేసుకోండి, చేసుకొన్నా తర్వాత ఆ డేట్ లో 3 అవైలబుల్ లో ఉన్నాయ్. చేసుకొన్నా తర్వాత check in time slot చేసుకొన్నా తర్వాత 6.00, 11:59 hrs. or number of persons సెలెక్ట్ చేసుకొన్నా తర్వాత 2 or 4 మీకు సెలెక్ట్ చేసుకొన్నా తర్వాత booking charges తర్వాత booking for self చేసుకొన్నా తర్వాత continued మిద క్లిక్ చేయాలి.
- చేసిన తర్వాత ఫఫ్ఫప్ వస్తుంది వస్తింది. దాని లో ok అని వస్తుంది,అందులో మీ పేరు, వయసు, డేట్ etc… దాని మిద క్లిక్ చేయాలి.
- చేసిన తర్వాత accommodation on etc…. వస్తాయి. మరి మనం సెలెక్ట్ చేస్కోన్నం కాబటి కింద మనకు సంబంధించిన వివరాలు అన్ని వస్తాయి, అలాగే mail id, ఫోన్ number default గా చూపిస్తాయి, అన్ని ఫిల్ చేయాలి చేసిన తర్వాత continued మిద క్లిక్ చేయాలి.
- క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచిన వివరాలు అన్ని ఒక సరి చూసుకోండి, చేసుకొన్నా తర్వాత payment option ఉంటది, అందులో 2 రకాలు ఉంటాయి, అందులో మీకు ఏది అవైలబుల్ గా ఉంటాదో అది సెలెక్ట్ చేసుకోండి మరి pay now బొట్టన్ మిద క్లిక్ చేయండి.
- చేసిన తర్వాత మీకు create cord, debit card లో options నీ సెలెక్ట్ చేసి pay now మిద క్లిక్ చేసి మీ యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకోండి.
ఇవి కూడా చదవండి :-