వక్తిగత లోన్ యాప్స్

0
top 5 loan apps in telugu new

Table of Contents

వక్తిగత లోన్ యాప్స్ :- Personal Loan Apps 

ఫ్రెండ్స్ మనలో చాలా మంది డబ్బు లేక ఇబ్బంది పడుతుంటారు.కొందరు వారి వక్తిగత అవసరాల కోసం వేరే వాళ్ళ దగ్గర రుణం తీసుకుంటూ ఉంటారు.అది తిరిగి చెల్లించేందుకు ఇబ్బంది పడుతుంటారు.ఇలా వేరేవాళ్ళ దగ్గర రుణం తీసుకొని బాధపదేకంటే మన మొబైల్ లోనే వక్తిగత రుణం దరఖాస్తు చేసుకోవచ్చు.అది కూడా ఎటువంటి పత్రాలు లేకుండా లోన్స్ పొందవచ్చు.

ఫ్రెండ్స్ వక్తిగత రుణం అనేది మీ ఆర్థిక సమస్యలను తీర్చే ఒక క్రెడిట్ సౌకర్యం.ఇందులో మీరు ఎటువంటి పత్రాలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రుణాన్ని సులభంగా పొందవచ్చు. మనం ఇప్పుడు తక్షణమే రుణం ఇచ్చెటువంటి రుణ యాప్స్ గురించి తెలుసుకుందాం.

 1.బ్రాంచ్ వక్తిగత రుణ యాప్ (Branch LOan App In Telugu)

ఫ్రెండ్స్ బ్రాంచ్ అనేది తక్షమే రుణం ఇచ్చే ఒక వక్తిగత రుణ యాప్.ఈ రుణ యాప్ స్టూడెంట్స్,బిజినెస్ మ్యాన్ అందరికి లోన్ ఇస్తుంది. ఈ రుణ యాప్ మనకి 750రూ నుంచి 50,000 రూ.. వరకు లోన్ ఇస్తుంది. మనకు వక్తిగత రుణాలు ఇచ్చే రుణ యాప్స్ లో ఇది బెస్ట్ లోన్ యాప్ అని చెప్పవచ్చును.

ఎందుకంటే ఇందులో రుణాలపై ఆలస్య ఛార్జీలు లేదా రోల్‌ఓవర్ రుసుములు లేవు.అలాగే మనకి రుణం తిరిగి చెల్లించడానికి 2 నేలల నుంచి 6 నెలలువరకు సమయం ఇస్తుంది.ఇంకా వడ్డీ 2% నుండి 30% వరకు ఉంటుంది. అప్లై చేసిన 24 గంటలలో లోన్  డబ్బుమొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పర్సనల్ లోన్ యాప్ నుంచి రుణం పోదాలంటే మనకి ఏఏ అర్హతలు  ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్లుప్తంగా తెలుసుకుందాం.

బ్రాంచ్  వ్యక్తిగత రుణ అర్హత (Branch Loan Eligibility In Telugu)

ఈ రుణ యాప్ నుంచి రుణం పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. మీరు భారతీయుడు అయ్యి ఉండాలి.
  2. మీకు 18 సంవత్సరాలు ఉండాలి.
  3. మీరు బ్యాంకు అకౌంట్ ని కల్గి ఉండాలి.
  4. అలాగే మీరు చిన్న జాబ్ అయిన చేస్తుండాలి.అంటే మీ అకౌంట్లోకి నెలనెల కొంత డబ్బు వేస్తుండాలి.

బ్రాంచ్ లోన్ యాప్ కి కావలిసిన పత్రాలు ( Documents Required ):-

మీరు ర్ర్ లోన్ యాప్లో తక్షణమే రుణం పొందాలంటే ఈ క్రింది పత్రాలు మీ వద్ద ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు

గమనిక:- కొన్ని సార్లు పాన్ కార్డ్ కూడా అవసరం ఉండదు.

బ్రాంచ్ లోన్ యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలి(Branch Loan Apply Process In Telugu)

మీరు బ్రాంచ్ యాప్ లో రుణాన్ని ఈ క్రింది విధంగా అప్లై చేసుకోవచ్చు.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా రుణ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. యాప్ ఓపెన్ చేసిన తర్వాతమీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి.
  3. తర్వాత  మీ మొబైల్ కి  otp వస్తుంది.ఆ otp ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
  4. తర్వాత మీ వక్తిగత వివరాలు  ఎంటర్ చేయండి.
  5. తర్వాత మీ పత్రాలను అప్లోడ్ చేయండి.
  6.  లోన్ అప్లై చేసుకోండి
  7. మీకు ఎంత రుణం కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  8. మీకు లోన్ వచ్చే వరుకు వేచి చూడండి.
  9. లోన్ డబ్బు మొత్తం ఒకేసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

Branch loan Link 

2.మని వ్యూ పర్సనల్ లోన్ యాప్  Money View Personal Loan App In Telugu

ఫ్రెండ్స్ మని వ్యూ లోన్ యాప్ ఇది కూడా పర్సనల్ లోన్స్ ఇచ్చే ఒక లోన్ యాప్.ఈ లోన్ యాప్ లో లోన్ లోన్ అప్లై చేసిన తక్షణమే వ్యక్తిగత రుణాన్ని ఇస్తుంది. ఈ రుణ యప్లో  మీరు సులభంగా ఇంట్లో నుంచే లోన్ అప్లై  చేసుకోచ్చు.

ఇందులో వ్యక్తిగత రుణ వివరాలు ఏంటి అంటే. మీరు 10,000 నుంచి 5,00,000వరకు రుణం పొందవచ్చు. దీనిని మీరు 3 నెలల నుండి  5 సంవత్సరాల లోపల తిరిగి చెల్లించవచ్చు. వడ్డీ రేటు 16% నుండి 39% మధ్య ఉంటుంది.

పర్సనల్ లోన్ అప్లై  చేసిన కొన్ని నిమిషాల్లోనే మికీ లోన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ సాలరీ పర్సన్స్ కి,సెల్ఫ్  ఏంప్లాయిడ్ కూడా పర్సనల్ లోన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ వ్యక్తిగత రుణం రావాలంటే ఏమి పత్రాలు కావాలి, అలాగే అర్థత ఏమి ఉండాలి, లోన్ ఎలా అప్లై చేసుకువాలి అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మని వ్యూ పర్సనల్ లోన్ అర్హత(Money View Loan Eligibility In Telugu)

ఫ్రెండ్స్ మీరు ఈ పర్సనల్ లోన్ యాప్ లో రుణం పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. వయస్సు 21-57 మధ్య ఉండాలి.
  2. మీ యొక్క సిబిల్ స్కోర్ 600 కంటే ఎక్కువ ఉండాలి.

మని వ్యూ పర్సనల్ లోన్ కి కావాల్సిన పత్రాలు:-( Money View Loan Documents Required In Telugu  ):-

మీరు ఈ పర్సనల్ లోన్ యాప్లో లోన్ పొందాలంటే ఈ క్రింది పత్రాలు మీ వద్ద ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్

మని వ్యూ పర్సనల్ లోన్ దరఖాస్తు విధానం :-(Money View Personal Loan Apply Process  In Telugu)

ఫ్రెండ్స్ మీరు ఈ లోన్ యప్లో క్రింది విధంగా వ్యక్తిగత రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని  డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ కి ఒక otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. తర్వాత మీ వక్తిగత వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను తెలుసుకోండి.
  5. లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  6. emi ని సెలెక్ట్ చేసుకోండి.
  7. తర్వాత మీ kyc ని పూర్తి చేయండి.
  8. తర్వాత బ్యాంకు వివరాలు  ఇవ్వండి.
  9. లోన్ అప్లై చేయండి.
  10. అప్లై చేసిన కొన్ని గంటలలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారు.

Money View Personal Loan App Link 

3.క్రెడిట్ బీ (Kredit Bee Loan App In Telugu )

క్రెడిట్ బీ అనేది కూడా  తక్షణమే రుణం ఇచ్చేటువంటి ఒక రుణ యాప్.ఇందులో స్టూడెంట్స్ ,సెల్ఫ్ ఏంప్లాయిడ్ , బిజినెస్ మ్యాన్ అందరు రుణం పొందవచ్చు.ఫ్రెండ్స్ ఇది 100% సురక్షితమైన వ్యక్తిగత రుణ యాప్.

ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ బీ లోFlexi Personal Loan, Personal Loan for Salaried, Personal Loan for Self-Employed, Purchase on EMI వంటి  4 రకాల లోన్స్ లభిస్తాయి.మీరు ఈ నాలుగులో ఏదో ఒకదానిని మాత్రమే పొందగలరు.

ఈ రుణ యాప్లో 5,000 నుంచి  2,00,000 వరకు లోన్ పొందవచ్చు.ఇందులో వడ్డీ రేటు ఒకో రుణానికి ఒకో విధంగా ఉంటుంది.ఇందులో సులభంగా లోన్ అప్లై చేసుకోవచ్చు.

క్రెడిట్  బీ లోన్ పొందాలంటే ఉండాల్సిన అర్హత(Kredit Bee Loan Eligibility In Telugu )

ఈ రుణ యాప్ లో రుణం పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. స్థిరమైన నెలసరి ఆదాయం ఉండాలి.

క్రెడిట్  బీ లోన్ పొందాలంటే ఉండాల్సిన పత్రాలు  (Kredit Bee Loan Documents Required In Telugu)

ఫ్రెండ్స్ క్రెడిట్ బీ లో లోన్ పొందాలంటే ఒకోరికి ఒక విధమైన పత్రాలు అవసరం అవుతాయి. అవి ఏంటో   ఇప్పుడు తెలుసుకుందాం.

students :-

ఫ్రెండ్స్ ఈ లోన్ యాప్లో  స్టూడెంట్స్ కి ఈ క్రింది డాకుమెంట్స్ అవసరం అవుతాయి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్

Narmal People (or)  Self Employed,Business Man :-

నార్మల్ పీపుల్ కి,బిజినెస్ మాన్ కి  ఈ క్రింది డాకుమెంట్స్ కావాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. ITR

salary person:-

స్యాలరి వారికీ ఈ లోన్ app లో ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డు
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
  4. ఫారం 16
  5. పే స్లిప్స్

క్రెడిట్ బీ లోన్ దరఖాస్తు విధానం (Kredit Bee Loan Apply Process In Telugu)

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారారుణ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి సైనప్ చేసుకోండి.
  3.  పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి  మీ అర్హతను తనిఖీ చేయండి.
  4. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  6. అలాగే kyc ని చేసుకోండి.
  7. మీ బ్యాంక్ ఖాతా వివరాలను ఎంటర్ చేయండి.
  8. అప్లై చేసిన కొన్ని నిమిషాల్లోనే మీకు రుణం వస్తుంది.

Kredit Bee Loan Link 

4.న్యావి లోన్ యాప్ (Navi Loan App In Telugu)

ఫ్రెండ్స్ న్యావి కూడా ఇక మంచి వ్యక్తిగత రుణ యాప్. న్యావి లోన్ యాప్ మనకి cash loan, home loan, health Insurance వంటి 3 రకాల లోన్స్ ఇస్తుంది.ఇందులో మీరు సులభంగా 20 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.రీపేమెంట్ టైం  3 నుండి 72 నెలల వరకు ఉంటుంది.

వడ్డీ రేటు 9.9% నుంచి  45% మధ్య  ఉంటుంది. అదే home లోన్ లో మీరు 5 కోట్ల వరకు లోన్ పొందవచ్చు. తిరిగి చెల్లించడానికి సమయం 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే వడ్డీ రేటు 8.74% ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్రాసెసింగ్ ఫీజు జీరో.ఇక ఆరోగ్య బీమా ప్లాన్‌ను 1 కోటి వరకు చేసుకోవచ్చు.

ప్రీమియం నెలకు 235 రూ..తో ప్రారంభమవుతుంది. 100% హాస్పిటల్ బిల్లు కవర్,అలాగే 100% పేపర్‌లెస్ ప్రాసెస్ ఇందులో జరుగుతుంది.

ఇప్పుడు మనం ఈ లోన్ యాప్లో తక్షణమే రుణం పొందాలంటే అర్హత ఏమి ఉండాలి, ఏమి పత్రాలు కావాలి,ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

న్యావి పర్సనల్ లోన్ అర్హత(Navi Loan Eligibility In Telugu)

ఈ రుణ యాప్లో మీరు వెంటనే ఋణం పొందాలంటే మీకు ఏమి అర్హత ఉండాలో యిప్పుడు తెలుసుకుందాం.

  1. మీరు భారతీయ పౌరుడై ఉండాలి.
  2. మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి.

న్యావి లోన్ పొందాలంటే ఉండాల్సిన పత్రాలు (Navi Loan Documents Required In Telugu)

ఈ లోన్ యాప్లో లోన్ పొందాలంటే ఏఏమి పత్రాలు మీ వద్ద ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ .
  4. సెల్ఫి

న్యావి పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి?(Navi Personal Loan Apply Process In Telugu )

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ  న్యావి లోన్ యాప్లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్  ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి.
  3. తర్వాత మీ మొబైల్ కి ఒక otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి.
  4. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసుకోవాలి.
  5. తర్వాత మీ లోన్ అర్హతను తనిఖీ చేసుకోవాలి.
  6. మీకు లోన్ వస్తే emi ని సెలెక్ట్ చేసుకోవాలి.
  7. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి.
  8.  అలాగే మీ సెల్ఫి కూడా అప్లోడ్ చేసుకోవాలి.
  9. kyc చేసుకోవాలి.
  10. తర్వాత బ్యాంకు వివరాలు ఎంటర్ చేసుకోవాలి.

Navi Loan Link 

5.బజాజ్ ఫిన్‌సర్వ్ లోన్ యాప్ (Bajaj finserv Loan App In Telugu)

మనకు లెండింగ్కార్ట్ వ్యక్తిగత రుణాలు అందించే వాటిలో బజాజ్ ఫిన్‌సర్వ్ లోన్ యాప్ ఒకటి.ఇందులో పర్సనల్ లోన్, RBL క్రెడిట్ కార్డ్, EMI కార్డ్, బిల్లులు చెల్లించడం, మొబైల్ రీఛార్జ్ చేయడం, ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పొందడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ బుక్ చేయడం, గృహోపకరణాల కోసం కూడా లోన్స్ తీసుకోవచ్చు.

ఈ రుణ యాప్ లో మీరు 30,000 నుంచి 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు. వడ్డీ రేటు 12% నుంచి  34% మధ్య ఉంటుంది. 12 నెలల నుంచి 84 నెలల లోపల రుణం తిరిగి చెల్లించవచ్చు. ఇందులో ప్రోసెసింగ్ రుసుం 500 నుండి 2000 మధ్య ఉంటుంది.

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యాప్ లో లోన్ పొందాలంటే ఏమి మనకు అవసరం అవుతాయో క్లుప్తంగా తెలుసుకుందాం.

బజాజ్ ఫిన్‌సర్వ్ లోన్ అర్హత (Bajaj finserv Loan Eligibility In Telugu)

మనకు ఈ బజాజ్ ఫిన్‌సర్వ్ లో లోన్ పొందాలంటే ఈ అర్హతలు ఉండాలి.

  1. భారతీయుడు అయ్యి ఉండాలి
  2. 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి

బజాజ్ ఫిన్‌సర్వ్ లోన్ కు కావాల్సిన పత్రాలు (Bajaj finserv Loan Documents Required In Telugu)

ఫ్రెండ్స్ మీరు ఈ లోన్ యాప్లో తక్షణ రుణం పొందాలంటే మీ వద్ద ఈ క్రింది పత్రాలు ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్

బజాజ్ ఫిన్‌సర్వ్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి (Bajaj finserv Loan Apply Process In Telugu)

ఇప్పుడు మనం ఇందులో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. తర్వాత మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. వెంటనే మీ  మొబైల్కి otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసుకోవాలి.
  5. తర్వాత మీ లోన్ అర్హతను తనిఖీ చేసుకోవాలి.
  6. మీకు లోన్ వస్తే emi ని సెలెక్ట్ చేసుకోవాలి.
  7. మీ డాకుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి.
  8. kyc చేసుకోవాలి.
  9. తర్వాత బ్యాంకు వివరాలు ఎంటర్ చేసుకోవాలి.

Bajaj finserv Loan Link 

6.స్టాష్‌ఫిన్ లోన్ యాప్ :- (Stashfin Loan App )

మనకు వ్యక్తిగత రుణ ఇచ్చే రుణ యాప్ లలో స్టాష్‌ఫిన్ ఒకటి. ఇందులో మనం అప్లై చేసిన తక్షణమే రుణం ఇస్తారు. ఇందులో  క్రెడిట్ లైన్ 1,000 నుండి 5,00,000 వరకు లభిస్తుంది. వడ్డీ రేటు 11.99% నుంచి  59.99% వరకు ఉటుంది. రుణం చెల్లించడానికి 3 నెలల నుండి 36 నెలల వరకు సమయం ఉంటుంది.

స్టాష్‌ఫిన్ లోన్ అర్హత 🙁 Stashfin Loan Eligibility In Telugu )

స్టాష్‌ఫిన్ లోన్ కు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడు
  2. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  3. నెలసరి ఆదాయం ఉండాలి.

స్టాష్‌ఫిన్ లోన్ కు కావాల్సిన పత్రాలు :- ( Stashfin Loan Documents Required In Telugu)

స్టాష్‌ఫిన్ లోన్ కు ఈ క్రింది పత్రాలు మీ వద్ద ఉండాలి.

  1. ఆధార్ కార్డ్ ,ఓటర్ ID, పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదైనా ఒకటి
  2. బ్యాంక్ స్టేట్‌మెంట్
  3.  ITR/ GST పేపర్

స్టాష్‌ఫిన్ లోన్  ఎలా అప్లై చేసుకోవాలి :- (Stashfin Loan Apply Process In Telugu)

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింది ఇచ్చిన లింక్ ద్వారా రుణ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
  3. తర్వాత otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వక్తిగత వివరాలు ఇవ్వండి.
  5. మీ అర్హతను తెలుసుకోండి.
  6. మీకు ఎంత రుణం కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  7. మీ పత్రాలు అప్లోడ్ చేయండి.
  8. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  9. రుణం అప్లై చేయండి.
  10. అప్లై చేసిన 10 నిమిషాల్లో మీ రుణం డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

Stashfin loan app link

7.Zype ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ యాప్ :- (Zype Instant Personal Loan App In Telugu)

Zype కూడా మనకి క్రెడిట్ లైన్ ఇస్తుంది. ఈ రుణ యాప్ లో మనం బిల్లులు కూడా కట్టుకోవచ్చు. అంటే యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చు.

ఇందులో మీరు 5,00,000 వరకు వక్తిగత రుణం పొందవచ్చు. వడ్డీ రేట్లు సంవత్సరానికి 18% నుండి 36% మధ్య ఉంటుంది. రుణం తిరిగి చెల్లించడానికి  3 నెలల నుండి 12 నెలల వరకు సమయం ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2% నుండి 5% వరకుఉంటుంది.

Zype లోన్ అర్హత:-(Zype Instant Personal Loan Eligibility In Telugu)

ఫ్రెండ్స్ మనకి ఈ రుణ  యాప్ లో తక్షణమే రుణం కావాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి

Zype లోన్ కు కావలసిన పత్రాలు :-(Zype Instant Personal Loan Documents Required In Telugu)

మనకు ఈ రుణ యాప్ లో వ్యక్తిగత రుణం రావాలంటే ఈ క్టింది పత్రాలు మన వద్ద ఉండాలి.

  1. పాన్ కార్డ్
  2. ఆధార్ కార్డ్
  3. నెలకు జీతం కనీసం 15,000 ఉండాలి
  4. బ్యాంకు స్టేట్ మెంట్
  5. సేల్ఫీ

Zype లోన్ లెండింగ్ భాగస్వాములు :- (Zype Instant Personal Loan Lending Partners In Telugu)

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రుణ యాప్ లో ఎవరెవరు లెండింగ్ భాగస్వాములుగా ఉన్నారో క్రింద తెలుసుకుందాం.

  1. RPN Fintralease
  2. Securities Private Limited

Zype లోన్ అప్లై ఎలా చేసుకోవాలి 🙁Zype Instant Personal Loan Apply Process In Telugu )

ఈ రుణ యాప్ లో మనం ఈ క్రింది విధంగా రుణం అప్లై చేసుకోవచ్చు.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
  3. మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  4. మీ వివరాలు ఎంటర్ చేయండి.
  5. మీ అర్హతను చెక్ చేసుకోండి.
  6. మీ క్రెడిట్ లైన్ ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ ఎంత లోన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  7. మీ పత్రాలు అప్లోడ్ చేయండి.
  8. kyc చేసుకోండి.
  9. లోన్ అప్లై చేయండి.
  10. రుణ డబ్బు మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

zype loan app link

8.ఫైబ్ వ్యక్తిగత రుణ యాప్ :- (Fibe Personal Loan App In Telugu)

ఫైబ్ కూడా తక్షణమే రుణాలు ఇచ్చే రుణ యాప్ లలో ఒకటి.ఈ రుణ యాప్ మనకి 24 గంటలు అందుబాటులో ఉంటుంది.రుణం దరఖాస్తు చేసుకున్న పది నిమిషాల్లోనే రుణం ఇస్తారు.

ఈ రుణ యాప్లో 8,000 నుంచి  5 లక్షలు వరకు లోన్ పొందవచ్చు. రుణం తిరిగి చెల్లించడానికి  3 నుండి  36 నెలలు సమయం ఉంటుంది.  ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు. అంటే మీరు రుణం తిరిగి చెల్లించడానికి పెట్టుకున్న సమయం కంటే ముందే రుణం చెల్లిస్తే మీకు చార్జీలు ఏవి ఉండవు. వడ్డీ రేటు 18% GST ఉంటుంది.

ఫైబ్ రుణ అర్హత:- ( Fibe Personal Loan  Eligibility In Telugu )

ఫ్రెండ్స్ ఈ రుణ యాప్లో మీరు వ్యక్తిగత రుణం పొందాలంటే మీకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి.
  2. 21 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  3. నెలకు జీతం కనీసం 15,000 ఉండాలి.

ఫైబ్ రుణ యాప్ లో లోన్ పొందాలంటే కావాల్సిన పత్రాలు 🙁Fibe Personal Loan Documents Required In Telugu)

ఈ రుణ యాప్లో లోన్ పొందాలంటే ఈ క్రింది పత్రాలు మీ వద్ద ఉండాలి.

  1. ఆధార్ కార్డ్
  2. పాన్ కార్డ్
  3.  జీతం ఖాతా బ్యాంక్ స్టేట్‌మెంట్

ఫైబ్ లోన్  రుణ భాగస్వాములు:- (Fibe Personal Loan Lending Partners In Telugu)

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లోన్ యాప్ లో ఎవరెవరు రుణ భాగస్వాములుగా ఉన్నారో తెలుసుకుందాం.

  1. Earlysalary Services Private Limited
  2.  Northern Arc Capital Limited
  3.  Incred Financial Services
  4.  HDB Financial Services
  5.  Vivriti Capital Limited
  6. Kisetsu Saison Finance (India) Private Limited
  7.  Piramal Capital and Housing Finance Limited
  8.  Aditya Birla Finance Limited

ఫిబ్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి:- ( Fibe Personal Loan Apply Process In Telugu)

ఫ్రెండ్స్ యిప్పుడు మనం ఈ లోన్ అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా రుణ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
  3. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి మీ అర్హతను తెలుసుకోండి.
  4. మీ రుణం ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి.
  5. మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేసుకోండి.
  6. లోన్ అప్లై చేసిన పది నిమిషాల్లో మీ రుణ డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు

fibe loan app link

9.ప్లానెట్ లోన్ యాప్ :- (PLANET by L&T Finance in Telugu)

L&T ఫైనాన్స్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ.ఈ రుణ యాప్ లో వ్యక్తిగత రుణం 50,000 నుంచి  25 లక్షల వరకు పొందవచ్చు. వడ్డీ రేటు 10% నుంచి  20%  వరకు ఉంటుంది. రీపేమెంట్ సమయం 12 నుంచి  60 నెలల వరకు ఉంటుంది. ప్రోసెసింగ్ ఫి 0% నుంచి  2% వరకు ఉంటుంది. 100% డిజిటల్ ప్రాసెస్

ప్లానెట్ లోన్ అర్హత:- ( Planet Loan Eligibility In Telugu)

మనం ఇందులో లోన్ పొందాలంటే ఈ క్రింది అర్హతలు ఉండాలి.

  1. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  2. భారతీయ పౌరుడై ఉండాలి.

ప్లానెట్ లోన్ కి కావలిసిన పత్రాలు :-(Planet Loan Documents Required In Telugu)

ప్లానెట్ రుణ యాప్ లో రుణం పొందాలంటే మన దగ్గర ఈ క్రింది పత్రాలు ఉండాలి.

    1. ఆధార్ కార్డ్
    2. పాన్ కార్డ్
    3. బ్యాంక్ స్టేట్‌మెంట్
    4. సెల్ఫి
    5. అదే మీరు స్యాలరి పర్సన్స్ అయితే  వీటితో పాటు స్యాలరి స్లిప్స్ కావాలి.
    6. అదే మీరు బిజినెస్ పర్సన్స్ అయితే 2 సంవత్సరాల itr ఉండాలి.

ప్లానెట్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి :- (Planet Loan Apply Process In Telugu)

ఫ్రెండ్స్ మనం ఈ లోన్ ని ఈ క్రింది విధంగా అప్లై చేసుకోవచ్చు.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా రుణ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ చేసుకోండి.
  3. మీ వక్తిగత వివరాలను ఎంటర్ చేసి మీ అర్హతను తనఖి చేసుకోండి.
  4. మీ లోన్ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  5. kyc చేసుకోండి.
  6. బ్యాంకు వివరాలు ఎంటర్ చేయండి.
  7. అప్లై చేసిన 24 గంటల లోపల మీ రుణ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

planet loan app link