TS Eamcet Results 2020 – Live updates కోసం చూడండి

0
TS EAMCET RESULTS 2020

TS Eamcet Results 2020 | eamcet.tsche.ac.in 2020 results

అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ ఈ రోజు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించడం జరిగింది. అంటే TS Eamcet Results 2020 ఏ రోజున రిలీజ్ అవుతాయి, ఈ రిజల్ట్స్ ని విద్యార్థులు ఎలా చూసుకోవాల్సి ఉంటుంది తదితర వివరాలు పొందుపరిచారు.

మరి ఇక్కడ మనం తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ 2020 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ వెబ్ సైట్ అయిన eamcet.tsche.ac.in లో విడుదల కానున్నాయి.

రిజల్ట్స్ ఈ రోజు అంటే అక్టోబర్ 24, 2020 న మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెబ్సైట్లో ఉంచబడతాయి. విద్యార్థులు సైట్ విజిట్ చేసి ఇక్కడ వారి వివరాలను నమోదు చేసుకుని వారి results ని చూసుకోవచ్చు.

How To Check ts agriculture eamcet results 2020

ఈ పరీక్షకు గానూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల మంది విద్యార్థులు అప్లై చేయగా దాదాపు 60 వేల మంది అర్హత సాధించారు. మరి వీళ్లంతా eamcet కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఈ కింద సూచించిన స్టెప్స్ ప్రకారం ఫాలో అయ్యి రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

1. ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ అయినా eamcet.tsche.ac.in ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
2. ఇక్కడ Eamcet results 2020 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీరు రిజల్ట్స్ పీజీకి రిడైరెక్ట్ చేయబడతారు.
4. ఇక్కడ మీ eamcet registration number, date of birth ఇలాంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
5. ఇప్పుడు మనకు కావాల్సిన eamcet results 2020 వస్తాయి.
6.కింద ఇచ్చిన డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు.

Telangana Eamcet Results 2020 Latest Updates

చాలా మంది కొవిడ్-19 కారణంగా తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ రాయలేకపోయారు. వీరందరి కోసం మళ్ళీ ts eamcet exam రాసే అవకాశం ఉంది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 14 వరకు ఎవరైతే కరోనా వైరస్ కారణంగా ఎగ్జామ్ రాయలేక పోతారో, వారందరి కోసం ప్రభుత్వం మరొక అవకాశం ఇవ్వఉంది.

TS Eamcet results 2020 direct link

eamcet.tsche.ac.in

ఎంసెట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రిజల్ట్స్ వచ్చాయి . మరి మీ రిజల్ట్ కి సంబంధించిన డైరెక్టర్ లింక్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ కింద ఇచ్చిన లింకు మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని క్లిక్ చేసి మీరు eamcet results 2020 direct link పొందవచ్చు.

Officail website Link :- Eamcet results 2020

Note:- అందరూ ఈ లింక్ పైన క్లిక్ చేయడంతో ఎంసెట్ సైట్ సర్వర్ డౌన్ అయ్యింది. దయచేసి కొంచెం సేపటి తరువాత మళ్ళి ట్రై చేయండి.

మరికొన్ని ముఖ్యమైన లింక్స్ : 

  1. AP Grama Sachivalayam Cut Off Marks 2020 ఏంటో తెలుసా ?
  2. పోగొట్టుకున్న ఆదార్ కార్డ్ ని ఇలా పొందండి