జియో కాలర్ ట్యూన్ Unlimited గ ఎలా సెట్ చేసుకోవాలి ?

0
unlimited jio tunes in telugu 2022

How to set unlimited jio tunes for free in telugu 2022 | జియో కాలర్ టోన్ సెట్టింగ్

Unlimited jio tunes  :- జియో యూజర్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. మీరు కనుక జియో కాలర్ ట్యూన్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే ఈ పోస్ట్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నెలకు ఒకసారి మాత్రమే జియో ట్యూన్స్ ని మార్చే విధంగా కాకుండా మీకు నచ్చిన ప్రతిసారీ అన్ లిమిటెడ్ జియో ట్యూన్స్ నీ ఎలా మార్చుకోవచ్చు తెలుసుకుందాం.

ముందుగా మీరు కింద ఇచ్చిన ఒక అప్లికేషన్ లింక్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత అందులో పర్మిషన్ ఇచ్చి మీ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.

మీరు గనుక Jio Saavn ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ ట్రిక్ మీకు అప్లై అవ్వదు. అందుకే ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే జియో సావన్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి.

అలాగే Jio saavn 6.9.1 అప్లికేషన్ ను మీరు ఉపయోగించేటప్పుడు కేవలం మీరు జియో ఇంటర్నెట్ ను మాత్రమే ఉపయోగించాలి ఉంటుంది. అదికాకుండా వైఫై లేదా ఎయిర్టెల్ ఇలాంటి ఇంటర్నెట్ ను యూస్ చేస్తే మీరు జియో సావన్ నుండి మీ jio tunes పొందలేరు.

సింపుల్ గా అప్లికేషను ఓపెన్ చేసి లాగిన్ చేసుకున్న తరువాత, సెర్చ్ బటన్ ఉపయోగించి మీకు నచ్చిన పాటను వెతకండి.

ఇప్పుడు ఈ పాటను ఒకసారి దయచేసి వినండి. మీరు అనుకున్న పాట ప్లే అవ్వగానే అందులో మీకు సెట్ టు jio tunes ఆప్షన్ కనబడుతుంది.

దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వెంటనే మీ నెంబర్ పై జియో కాలర్ ట్యూన్ సెట్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది.

మళ్లీ ఇదే పద్ధతిని మీకు నచ్చిన మరి ఒక పాటను ఎంచుకోవడానికి ట్రై చేసి చూడండి. మళ్లీ మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

ఈ విధంగా మీకు నచ్చిన అన్ని సార్లు నచ్చిన పాటను అన్లిమిటెడ్ గా jio tunes ని సెట్ చేసుకోవచ్చు.

DOWNLOAD APK