Karuvu Pani Amount Checking AP : ఇండియా మొత్తం ఇప్పుడు లాక్‌డౌన్ లోకి వెళ్లి పోయింది, తద్వారా దేశంలో ఉన్న అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఈ లాక్ డౌన్ ముగిసేవరకు నెలకు ఒక సారి ఉచిత రేషన్ ను పంపిణీ చేస్తోంది.దాంతో పాటుగా కరువు పనులను కూడా కొన్ని రోజుల నుంచి అనుమతి లభించడం జరిగింది. Upadhi hami pathakam amount checking కోసం చాలా మంది ఆన్లైన్ లో వెతుకుతున్నారు. వారి కోసం ఈ పోస్ట్.
karuvu Pani | కరువు పని | ఉపాధి హామీ డబ్బులు
మరి ఇంతకుముందు కరువు పనులు చేసిన వాళ్లకి మొత్తం అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. కరువు పని డబ్బులు చెకింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీకు అవసరమైనదల్లా మీ ఆధార్ నెంబర్ ఒక్కటే.
దాన్ని మీరు ఈ కింద ఇచ్చిన వెబ్సైట్లో ఇంటర్ చేసినట్లయితే మీ కరువు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ కి ఎంత పడ్డాయో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.
Step 1 :- ముందుగా మీరు కరువు పని అమౌంట్ చెకింగ్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారి అఫీషియల్ వెబ్సైటు ను విజిట్ చేయాలి.
ఇక్కడ క్లిక్ చేసి సైట్ కి వెళ్ళండి : https://mgnregs.ap.gov.in/Nregs/
Step 2 :- మరిప్పుడు ఈ సైట్ లో మొత్తం కిందికి వచ్చేయండి. ఇక్కడ మనకు ” Looking For Something ” అని ఆప్షన్ ఒకటి కనపడుతుంది.
Step 3 :- ఇందులోంచి మనం మన డీటెయిల్ఇస్క్క కోసం ఒక ఆప్డషన్ తీసుకోవాలి. ఇపుడు ” Select ” బటన్ పై క్లిక్ చేసి అందులో ఉన్న ” UID ” ఆప్షన్ ని ఎంచుకోండి.
Step 4 :- ఇందులో మన ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి కింద వచ్చిన captcha అంటే గజిబిజి అంకెలను ఎంటర్ చేయాలి.
Step 5 :- చివరగా ” GO ” ఆప్షన్ పై క్లిక్ చేయగానే మన ఆదార్ నెంబర్ తో ముడిపడి ఉన్న ఉపాధి హామీ డబ్బులు / కరువు పని డబ్బులు వచ్చేస్తాయి.
ఇలాంటి మరింత సమాచారం కోసం నా ” TeluguNewsPortal.com ” సైట్ ని డైలీ సందర్శించండి.
Upadi paymt