Home సినిమా న్యూస్

V full movie download in Movierulz | Tamilrockers 2020

1
V full movie download Movierulz

V full movie download Movierulz

నాచురల్ స్టార్ నాని మరియు సుధాకర్ బాబు ఉ హీరోలుగా నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించిన తెలుగు చిత్రం V. అలాగే ఇందులో జగపతి బాబు గారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అయితే చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటి ప్లాట్ ఫాం లో నిన్ననే విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంపై నేచురల్ స్టార్ నాని అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. V full movie Download Movierulz అని గూగుల్ లో కొడితే చాలా లింక్స్ వస్తాయి.

ఎందుకంటే ఇంద్రగంటి మోహన కృష్ణ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి ప్రతిభ చాలా గొప్పది. ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ మరియు నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి. అవే అష్టా చమ్మ మరియు జెంటిల్మెన్. V Full Movie Download కోసం ఇప్పుడు చాలా మంది వెతుకుతున్నారు.

V full movie download in telugu Movierulz | Tamilrockers 2020

మరి ఈ చిత్రం లో నేచురల్ స్టార్ నాని హీరో గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క టీజర్ మరియు ట్రైలర్ చూడగానే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. V చిత్రం యొక్క టీజర్ లుక్, ట్రైలర్ మరియు పాటలకు సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది.

v full movie in telugu jio rockers

 ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని OTT ప్లాట్ఫాం అయినా అమెజాన్ ప్రైమ్ లో వీక్షించడానికి ఆగస్టు 5 న విడుదల చేశారు. ఇలా విడుదలైన కొన్ని గంటలకే ఈ చిత్రం పైరసీ ఆన్లైన్లో వచ్చేసింది. Tamilrockers, Movierulz, Moviezwap, Jiorockers వంటి సైట్స్ లో పైరసీ చేసిన సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read More : Movierulz Telugu Movies 2020

ఈ సినిమాపై nani చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంతకు మునుపు వచ్చిన జెర్సీ సినిమా బాగానే ఉన్నా కలెక్షన్స్ సరిగా రాలేదు. అందుకే ఈ ” వీ ” చిత్రంలో డిఫరెంట్ లుక్ తో అందరినీ ఆకట్టుకోవాలని నాని బాగానే ప్రయత్నించాడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అలాగే నాని కి 25 వ మూవీ కావడంతో అందరూ చాలా హైప్ లో ఉన్నారు.

మరి ఇలాంటి సినిమా నీ మీరు అమెజాన్ ప్రైమ్ లో వీక్షించడానికి అవకాశం ఉంది.అలాగే ఈ V Full movie Download కోసం tamilrockers , Jio Rockers, Moviezwap మరియు Movierulz లాంటి సైట్స్ నీ ఉపయోగించండి. ఎందుకంటే అవి మన ఇండియా లో బ్యాన్ చేయబడ్డాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here