Home Grama Volunteer News

village secretariat సంవత్సరం పొడవునా చేయాల్సిన పనులు

0
village secreteriate job details

village secretariat works in andhra pradesh

మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క grama & volunteers and village & ward secretariats department వాళ్లు ఒక సర్కులర్ ను పిడిఎఫ్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో గ్రామ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయ అభ్యర్థులు నిర్వహించాల్సిన విధులను సంవత్సరం పొడవునా చాలా క్లుప్తంగా ఇచ్చారు.

మరి ఇందులో ఇచ్చిన లెక్కల ప్రకారం సచివాలయ అభ్యర్థులకు కి ప్రతి రోజు ఏదో ఒక పని అప్పగించడం జరిగింది. అలాగే ప్రతి నెల వీళ్ళు చేసిన పనులకి రివ్యూ మీటింగ్ కూడా ఉంటాయి. ఇక సీజన్లో వారీగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవాల్సిన అవసరం సచివాలయ అభ్యర్థులు పైన ఇకపై ఉంటుంది.

మరి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మాట్లాడడానికి ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ సరిపోదు. అందుకే మొత్తం పనులకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక PDF రూపంలో మీకు అందిస్తున్నాం. కింది లింక్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

village secretariat yearly plan details

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here