Vinayaka Chavithi Video Editing In Telugu 2021
ముందుగా అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ వినాయక చవితి అంటే అందరికీ ఒక స్పెషల్ పండగ. ఎందుకంటే ఈ పండుగ రోజు అందరూ ఎంతో ఉత్సాహంగా వినాయకుడికి పూజలు చేస్తూ నిమజ్జనం వరకూ హ్యాపీ గా గడుపుతారు. నిమజ్జనం రోజున వినాయకుడిని ఊరేగిస్తూ మంచి మంచి పాటలతో హోరెత్తిస్తున్నారు.
మరి పది రోజుల పాటు సాగే ఈ వినాయకచవితి పండుగ సీజన్లో ఎంతోమంది తమ వాట్సాప్, ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ లలో వినాయకుడి కి సంబంధించిన ఎన్నో వీడియోస్ మరియు ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు.
మరి మీరు కూడా మంచి ఎఫెక్ట్స్తో కూడినటువంటి ఇ వినాయకచవితి వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే ఈ కింద ఇచ్చిన ప్రతి ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైల్స్ ని ఎలా ఉపయోగించాలో ఆల్రెడీ మీకు నా యూట్యూబ్ ఛానల్ లో చాలా విపులంగా చెప్పాను.
మరెందుకాలస్యం ప్రతి ఫైలు లింక్ను కింద ఇచ్చాను అక్కడినుంచి మీ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
1. ముందుగా కైన్ మాస్టర్ యొక్క మాడెడ్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం వినాయక చవితి కి సంబంధించిన వీడియో ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది.
2. ఈ క్లిప్ కి సంబంధించిన మొదటి వీడియో ఫైల్ ను కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
3. వినాయకుడి రకరకాల ఫోటోస్ ను కింద ఇచ్చాను లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.
4. ఈ క్లిప్ అప్లై చేసే ఎఫెక్ట్స్ వీడియో లింక్ కింద ఉంది.
5. ఈ వీడియోలో వచ్చే టెక్స్ట్ లింక్ కింద ఉంది.
6. టెక్స్ట్ సంబంధించిన ఎఫెక్ట్స్ లింకు కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
7. BeatSync అప్లికేషన్ లింకు కూడా కింద ఇచ్చాను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
8. చివరగా వచ్చే border ఎఫెక్ట్ లింక్ కింద ఉంది.