రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.

0

    

పూణే ;దక్షిణాఫ్రికాలో జరుగుతున్న రెండవ టెస్టులో డబల్ సెంచరీ చెలరేగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీ భారత్ , తరపున అత్యధికంగా డబుల్ సెంచరీలు బాదిన  బ్యాట్స్ మన్ రికార్డు సృష్టించాడు కోహ్లీ 7 డబల్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేశారు. అంతేకాకుండా భారత అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్ గానూ విరాట్ కోహ్లీ రికార్డు నిలబెట్టాడు. ఈ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఘనతను అందుకున్న కోహ్లీ , తన రికార్డును 15వ సారి బద్దలు కొట్టడం ఎంతో విశేషమే. భారత్ రెండవ టెస్టులో గెలవడం ఎంతో లాంఛనమే.