విటమిన్ ‘డి’ లోపంతో బాధ పడుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఇలా చేయాలి.

0
Vitamin d foods in telugu 2021
Vitamin d foods in telugu 2021

Vitamin d foods in telugu | Vitamin d deficiency symptoms in telugu

విటమిన్ డి లోపం అనేది మన శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కండ పుష్టికి, ఎముకలకు, మరియు మన శరీర రక్షణ వ్యవస్థకు భారీ ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సాధారణంగా ఈ విటమిన్ డి అనేది శాకాహార పదార్థాల లో విటమిన్ డి 2 గా లభిస్తుంది.

తర్వాత జంతు సంబంధిత పదార్థాలలో vitamin d3 గా ఉంటుంది. మన శరీరంలోని ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ విటమిన్ డి ను పీల్చుకుని రక్తంలో కలిసే విధంగా చేస్తుంది. ఒకవేళ ప్రేగులలో చెడు బ్యాక్టీరియా ఉంటే మనం తీసుకున్న ఆహార పదార్ధం నుండి ఈ విటమిన్ డి అనేది మనకు లభించకుండా మలం రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.

కాలేయంలో ఉండే అనేక రకాల కెమికల్స్ చర్యలవల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలలో ని విటమిన్-డి టూ అనేది ఆ తర్వాత విటమిన్-డీ గా మారుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా లివర్ మీదనే ఆధారపడి ఉంటుంది.

ఎక్కడ లభిస్తుంది ( vitamin d sources ) 

సాధారణంగా ఒక మనిషికి 7 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరమవుతుంది. కాబట్టి మనం విటమిన్-డి 2 రూపంలో కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల విటమిన్ డి తయారవుతుంది.

అయితే ఏ ఏ ఆహార పదార్థాలు లో ఈ విటమిన్ డి2 ఎంత మోతాదు ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం 40 నుంచి 50 మైక్రోగ్రాముల విటమిన్ డి 2 తీసుకుంటేనే అది మార్పిడి చెంది విటమిన్ డి తయారవుతుంది.

  • వంద గ్రాముల బేబీ కార్న్ లో 31 మైక్రోగ్రాముల విటమిన్ డి 2
  • రాగులు లో నలభై ఒక్క 41 మైక్రోగ్రాముల విటమిన్ డి 2
  • లేత మొక్కజొన్న 42 మైక్రో గ్రాములు
  • తెల్ల నువ్వులు 60 మైక్రో గ్రాములు
  • నల్ల నువ్వులు 68 మైక్రో గ్రాములు
  • ఆయిస్టర్ మష్రూమ్స్ 109 మైక్రో గ్రాములు

ఈ విధంగా విటమిన్ డి టూ ఉంటుంది. అయితే ఇదంతా విటమిన్-డి గా మారడానికి మన శరీరంలో మూడు రకాల ప్రక్రియలు జరగాల్సి ఉంటుంది.

ఇక్కడ తెలియ చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే కనుక, లివర్లో కొన్ని రకాల రసాయనిక చర్యలు జరిగి అది విటమిన్-డీ గా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది.

విటమిన్ డి అదనపు అవకాశాలు

ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపల సూర్యుని నుండి వెలువడే అల్ట్రా వైలెట్ బి రేస్ మన శరీరం మీద ప్రసరించే విధంగా, ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. అలా చేస్తే కనుక కృత్రిమంగా విటమిన్-డి టాబ్లెట్స్ తీసుకునే అవసరం తప్పుతుంది.

సూర్యకిరణాల ప్రసారం ద్వారా చర్మం నుండి విటమిన్-డి తయారవుతుంది. చర్మం కింది పొరల్లో ఉండే కొలెస్ట్రాల్ సహాయంతో విటమిన్-డి తయారవుతుంది. ఇలా తయారైన విటమిన్ డి ని మన లివర్ దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది.

ఈవిధంగా పైన తెలియజేసిన శాకాహార పదార్థాలతో పాటు ఒకే ఒక జంతు సంబంధిత పదార్థం నుండి మాత్రమే విటమిన్ డి లభిస్తుంది. ఆ జంతు సంబంధిత పదార్థం ఏదంటే నాటు ఆవు జున్ను పాలు. ఈ నాటు ఆవు జున్ను పాలలో విటమిన్ డి 3 సమృద్ధిగా ఉంటుంది.

ఈ విటమిన్ డి 3 అతి త్వరగా విటమిన్-డి గా మన శరీరంలో మార్పు చెందుతుంది. ఈ పాల నుండి 310 మైక్రోగ్రాముల విటమిన్ డి 3 లభిస్తుంది. నాటు ఆవు మొదటి ఒకటి, రెండు రోజులలో వచ్చే జున్నుపాలు లో ఇది లభిస్తుంది. కనీసం నెలలో ఒక రోజైనా ఈ పాలను మనం సంపాదించి తీసుకుంటే విటమిన్ డి లోపం అనేది మనకు ఎప్పటికీ రాకుండా ఉంటుంది.

కాబట్టి విటమిన్ డి 2 కంటే, ఈ విటమిన్ డి 3 అతి త్వరగా మన శరీరంలో విటమిన్-డి గా మార్పు చెందుతుంది కాబట్టి మన శరీర ఆరోగ్యాన్ని విటమిన్-డి లోపం లేకుండా బాగా సంరక్షణ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
  2. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
  4. ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
  5. ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
  6. ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !