how to search voter id with name
దగ్గరలో మనకు సర్పంచ్,MPTC & ZPTC ఎలక్షన్లు వస్తున్నాయి. అందులో కనుక మీరు వోట్ వేసి మీ నాయకుడిని గెలిపించాలి అంటే ఫస్ట్ మీకు వోటు హక్కు ఉండాలి కదా ఫ్రెండ్స్. మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఈ నెల అంటే మార్చ్ 15 నాటికీ తప్పకుండ అందరు వాళ్ళ వోటు డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకొని ఉండాలి. లేదంటే వచ్చే ఎలక్షన్ లో మీరు వోటు వేయడానికి కుదరదు.
అందుకే ఇక్కడ మనం మన వోట్ డీటెయిల్స్ ని ఆన్లైన్ లో కేవలం మన డీటెయిల్స్ అంటే మన పేరు,పుట్టిన తేది,ఊరు,స్టేట్ ..లాంటి వివరాల ద్వార మనకు వోటు హక్కు ఉందొ లేదో చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే కింద ఇచ్చిన official సైట్ లింక్ క్లిక్ చేసి అందులో మన డీటెయిల్స్ లేదా వోటర్ id కార్డు నెంబర్ ఎంటర్ చేసి వివరాలను కనుక్కోవచ్చు.
ఒకవేళ అందులో గనుక మీ పేరు లేకుంటే మార్చ్ 15 లోపల మీరు మీ డీటెయిల్స్ ని పై అధికారులకు ఇచ్చి సరిచేసుకోగలరు. ఈ విషయాన్నీ అందరు గమనించాలి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండ షేర్ చేయండి.
Steps To Follow :
- ముందుగ మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ఉపయోగించి nvsp.in సైట్ లోకి వెళ్ళండి.
- అక్కడ Search in Electoral Roll లింక్ పైన క్లిక్ చేయండి.
- అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది, మన ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి voter id కార్డు ని సెర్చ్ చేయడం.
- రెండవది, EPIC నెంబర్ ఎంటర్ చేసి ఫుల్ డీటెయిల్స్ పొందటం.
- EPIC నెంబర్ ఎంటర్ చేయగానే మన పేరు,నియోజకవర్గం , పోలింగ్ బూత్ నెంబర్ ..ఇలాంటి మొత్తం వివరాలు వచ్చేస్తాయి.
సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె తప్పకుండ కిన్ ద కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఇలాంటి మంచి లింక్స్ కింద ఇచ్చాను ట్రై చేయండి.
- SBI e-Mudra Loan – RS.50000 పొందడిలా
- AP ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ పట్టా ఎలా ఉందొ తెలుసా ? ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి
- AP CM Spandana Toll Free Number 2020
- ఆదార్ నెంబర్ తో పాన్ కార్డ్ ని ఒక్క రోజులోనే పొందడం ఎలా ?