గ్రామ వాలంటీర్ వ్యవస్థ ను మరొక సంవత్సరం పొడిగింపు

0

మన గ్రామ వార్డు వాలంటీర్ ల వ్యవస్థని మరొక సంవత్సరం పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక మంచి విషయం అన్ని గ్రామ వాళ్ళందరికీ చెప్పవచ్చు. ఈ వ్యవస్థ పనితీరును అన్ని విధాలుగా మెచ్చుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంవత్సరం యొక్క సేవలను అందించవలసిందిగా తెలియజేశారు.

ఇందుకు సంబంధించిన జీవో ఇన్ఫర్మేషన్ స్క్రిప్ట్ పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా దీని డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా చదవండి.

Download PDF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here