గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల కోసం ఎన్నో విధులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మరి వీటన్నిటిని సక్రమంగా జరిగేలా చూడటం మన బాధ్యత. వీటితో పాటు ఇప్పుడు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తూ కొత్తగా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది.
మరి వీటన్నింటి గురించి సమగ్ర కార్యాచరణ అయినటువంటి నివేదికను కోరుతూ ఒక సర్వే నిర్వహిస్తున్నారు.మన రాష్ట్ర గ్రామ వాలంటీర్లు అందరూ ఈ సర్వేలో తప్పకుండా పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము.
ప్రజాభిప్రాయం సేకరించే సర్వే లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.