వ ( W ) అక్షరం తో పేర్లు అబ్బాయి పేర్లు వాటి అర్థాలు

0
w letter names for boy in telugu

W letter names for boy in Telugu | వ తో వచ్చే అబ్బాయిల పేర్లు

అబ్బాయి పుట్టగానే సంబరపడిపోయి ముందుగా ఎలాంటి పేరు ఉండాలో ఆలోచిస్తారు. మీకు w letter names for boy in telugu కావాలంటే మాత్రం సరియైన ప్లేస్ కి వచ్చారు. సామాన్యంగా W letter నేమ్స్ చాల తక్కువ.

కింది వాటిలో అన్ని మతాలకు చెందినా W names for boys ఇచ్చాము. ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే మీ మగ పిల్లాడికి పేరు పెట్టండి.

Baby boy names starting with w in telugu |  వ అక్షరం తో పేర్లు బాయ్స్ నేమ్స్, వాటి అర్థాలు 

S.NO.పేర్లుపలికే విధానమువాటి అర్థాలు
1.వాడేWadeనదిని దాటినవాడు
2.వాల్ట్Waltఒక పాలకుడు
3.విల్ఫ్Wilfశాంతి
4.వైన్Wynnసరసమైన రంగు
5.వాల్డోWaldoశక్తివంతమైన పాలకుడు
6.వేన్Wayneబండ్లను తయారు చేసేవాడు
7.వుడీ Woodyపాత చెక్క నుండి
8.వ్యాట్Wyattయుద్ధంలో ధైర్యం
9.వాల్డెన్Waldenచెక్క లోయ నుండి వచ్చినవాడు
10.వాల్ష్Walshవేల్స్ నుండి వచ్చినవాడు
11.వాల్టర్ Walterశక్తివంతమైన యోధుడు
12.వాల్టన్Waltonగోడలున్న పట్టణానికి చెందినవాడు
13.వార్నర్Warnerరక్షించే యోధుడు
14.వాట్కిన్Watkinసైన్యానికి నాయకుడు
15.వెండెల్Wendelయాత్రికుడు
16.వెస్లీWesleyపశ్చిమ అడవులు
17.వెస్టన్Westonపట్టణం
18.విల్బర్Wilburదృఢమైన
19.విల్టన్Wiltonవసంతకాలంలో పొలం నుండి వచ్చినవాడు
20.రైట్Wrightహస్తకళాకారుడు
21.విల్ఫ్రెడ్Wilfredశాంతి కోసం ఒక కోరిక
22.విల్లార్డ్Willardబలమైన కోరిక
23.విన్‌స్టన్Winstonసంతోషకరమైన రాయి
24.రెన్ Wrenలిటిల్ సాంగ్ బర్డ్
25.వురైద్Wuraidచిన్న పువ్వు
26.వుహైబ్Wuhaibఒక బహుమతి
26.విలాయత్Wilayatసంరక్షకత్వం
27.విదాద్Widadహృదయపూర్వక ప్రేమ
28.వియామ్Wiamసత్సంబంధాలు
29.వాజీWazeeఅందమైన
30.వాతేక్ Watheqనమ్మదగినది
31.వసీక్Waseeq సురక్షితమైన
32.వసీంWaseemమనోహరమైన
33.వసాఫ్Wasafమంచి లక్షణాలతో నిండినవాడు
34.వారీఫ్Wareefపుష్పించే
35.వక్కాద్Waqqadపదునైన మనసు కలవాడు
36.వకార్Waqaarగౌరవం
37.వాజీద్Wajeedఆప్యాయంగా
38.వైజ్Waizబోధకుడు
39.వహ్హాజ్Wahhaajప్రకాశించే
40.వహ్దత్Wahdatఏకత్వం
41.వహాబ్Wahabఅల్లాహ్ పేర్లలో ఒకటి
42.వఫీక్Wafeeqవిజయవంతమైంది
43.వాఫీWafeeనమ్మదగిన
44.వఫాదర్Wafadarవిశ్వాసపాత్రుడు
45.వదూద్Wadoodహృదయపూర్వకమైన
46.వాడేద్Wadeedప్రేమించే
47.వద్దీన్Waddeenకోరుకునే
48.వాతిక్Waathiqబలమైన
49.వాసిక్Waasiqనమ్మదగిన
50.వాజిద్Waajidసంపన్నుడు

 

W letter names for boy in telugu 2022 : ముందుగ చెప్పినట్టుగా w తో వచ్చే అన్ని రకాల బాయ్స్ నేమ్స్ ఇచ్చాము. ఇవే కాకుండా అన్ని అక్షరాలతో వచ్చే మగ పిల్లల పేర్లు కింద ఇచ్చాము. చెక్ చేయండి.

ఇంకా చదవండి :-