వ ( W ) అక్షరం తో మొదలయ్యే అమ్మాయి పేర్లు వాటి అర్థాలు

0
w letter names for girl in telugu

W Letter Names For Girl in Telugu | వ అక్షరం మీద అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు

పిల్లల పేర్లు పెట్టడం పెద్దలందరికీ ఒక సమస్య ఇపుడు. మీరు గనుక w letter names for girl in telugu వెతుకుతుంటే ఇక్కడ మీకు నచ్చే విధంగా, వ తో వచ్చే అమ్మాయిల పేర్లు దొరుకుతాయి.

సామాన్యంగా మనం ” వ ” అక్షరాన్ని 2 రకాలుగా రాయొచ్చు. అందుకే వ ( V ) అక్షరం తో మొదలయ్యే అమ్మాయి పేర్లు వాటి అర్థాలు వేరుగా ఇచ్చాము. ఇవి కూడా ఒకసారి చుసేయ్యండి.

ఈ పేర్లలో మీ పాప కు సరిపోయే నేమ్ పెట్టుకోండి. ఆడ పిల్లల పేర్లు అందంగా ఉంటే పిలవడానికి బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే కింద ఉన్న అమ్మాయిల పేర్లు ఎంతో చూడండి.

Telugu Baby Girl Names With W In Telugu | వ లెటర్ నేమ్స్ ఫర్ గర్ల్స్ ఇన్ తెలుగు

కింద ఇచ్చిన టేబుల్ లో వ names in telugu girl ఇచ్చాము. చూసి నచ్చితే కామెంట్ చేయండి.

S.NO.పేర్లుపలికే విధానమువాటి అర్థాలు
1.వహీదాwaheedaఅందమైన
2.వహిదాwahidaఅందమైన లేదా ఏకైక
3.వఫియాvafiyaనమ్మదగినది
4.వసీఫాvaseefaప్రశంసించేవాడు
5.వజీహాvajeehaమహోన్నత మియన్
6.వకీలాvakeelaప్రాతినిధ్యం వహించే వ్యక్తి
7.వఫాvafaaవిధేయత
8.వహీదాwahidaప్రత్యేకమైనది
9. వామికwamikaదుర్గా దేవత
10.వామిల్vaamilఅందమైన
11.వామంతిwamanthiఅలుసుగా
12.వజీహాvajehaమహోన్నతుడు, విశిష్టుడు
13.వాకీతvakitaఅందమైన పువ్వు
14.వకీలాvakeelaప్రాతినిధ్యం వహించే వ్యక్తి
15.వర్షాvarshaవర్షం
16.వార్హిvarheదుర్గా దేవుని పేరు
17.వాసిలాvaasilaమంచి స్నేహితుడు
18.విల్లోనాvillonaఆనందం
19.విమలvimalaనమ్మండి
20.వినోమాvinomaవిజేత
21.విసల్visalప్రేమ
22.వారుణిwaruniవర్షం
23.వాతికWathika
24.వాజీహwajehaముఖ్యమైన
25.వారీశvareeshaమెరుపు
26.వాగిహvageehaప్రముక మైన
26.వినీశvinishaవిశ్వ రాణి
27.వేరోనికveronikaనిజమిన్ చిత్రం
28.వాకితwakeethaఅందమియన్ పువ్వు
29.వాలీదwaleedaకొత్తగా పుట్టినది
30.వ్రుశాలిvrushaliసంతోషాన్ని ఇచ్చే
31.విభుషినిvibhushiniస్వర్గం
32.విన్మతిvinmathiప్రకాశ వంత మైన చంద్రుడు
33.వలేహvalehaయువ రాణి
34.విదిషvidishaఅశోక రాజు భార్య
35.వైదికvaidhikaపూర్తిగా
36.వహ్నితvahnithaదేవుని అందు దయ గల
37.విన్నీvinniఒకరికి
38.విన్సంvinsamతెలికతో
39.వికోలియvikoliyaయుద్దములో ప్రస్సిది
40.వీలీన్vileenఅమ్మాయి పేరు
41.విల్సోనియvilsoniyaఅడ శిశువు పేరు
42.వేవర్లిwevarleపంట భూమి
43.విస్తేరియwisteriyaఊదా-నీలం పువ్వులతో విస్టర్ పువ్వు”.
44.వ్హూపిwhoopliవేడుక
45.వినోనwinonaమొదటి పుట్టిన కూతురు

 

W letter names for girl in Telugu 2022 : ఆడ పిల్లల పేర్లు అంటే అందరూ చాల ఆసక్తిగా ఏం పేరు ఉండాలా అని ఆలోచిస్తారు. అందుకే మీకు శ్రమ తగ్గడానికి వ తో అమ్మాయిల పేర్లు ఇచ్చాము. మరి ఇలాంటి అమ్మాయిల పేర్లు , అబ్బాయిల పేర్లు కలవాలంటే కింది లింక్స్ ఒకసారి చూడండి.

ఇవే కాక ఇంకా చదవండి :-