ది వారియర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే ! ఎందులో చూడొచ్చు ?

0
Warrior movie ott release date in Telugu

Warrior movie ott release date in Telugu :-  ఈ సినిమా 14 జూలై 2022 నాడు విడుదల కానున్నది, ఈ సినిమా OTT  లో రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది.    

ఈ సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రుపొందుకోన్నది, ఈ సినిమాలో హీరోగా రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు. ఈ సినిమాలో ఇతర నటినటులు నటించినారు.

ఈ సినిమా మంచి కథతో రూపొందించినారు, ఈ సినిమా ఎలా ఉన్నదో అనేది ఈ సినిమా చూసేదాకా తెలియదు. ఈ సినిమాలో పాటలు అన్ని సోసియాల్ మీడియాలో మంచి రెట్టింగ్ లో ఉన్నాయి.  

రిలీజ్ డేట్ :- ది వారియర్ సినిమా 14 జూలై 2022 నాడు విడుదల అయినది.  

ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అందరి లోను మంచి అభిప్రాయం నెలకొన్నది. ఈ ట్రైలర్ ఒకటి చూస్తే చాలు మూవీ ఎలా ఉన్నదో చెప్పవచ్చు అని తెలియజేశారు.

ఈ మూవీ లో వచ్చిన బుల్లెట్ సాంగ్ సోసియాల్ మీడియాలో మంచి రెట్టింగ్ లో ఉన్నదీ, చాల మంది ఈ పాటకి రీల్స్ కూడా చేసారు. ఈ సాంగ్ ఇప్పుడు మంచి ఫ్రొం లో ఉన్నదీ.

warrior movie Box Office Collection 

ది వారియర్ మూవీ జూలై 14 నాడు విడుదల అయినది. ఈ మూవీ కి సంభందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అనేది కొన్ని రోజులు వేచి ఉండాలి.

ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి 40 కోట్లు. ఈ సినిమా కు సంభందించిన కలెక్షన్ ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కొన్ని నివేదికల ప్రకారం, వారియర్ దాదాపు 43.10 కోట్ల బిజినెస్ చేసింది. నిజాంలో ఇది 11 కోట్లు బిజినెస్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో17 కోట్లు బిజినెస్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో మొత్తం 34 కోట్లు ప్రీ రిలీజ్ ఆదాయాన్ని రాబట్టింది. కర్నాటకలో, పెట్టుబడిపై రాబడి దాదాపు 2 కోట్లు కాగా, ఓవర్సీస్ లో విడుదలకు ముందు ఆదాయం దాదాపు 2.10 కోట్లు. 

Hit or flop :- ఈ సినిమా హిట్ అయ్యింద లేదా అనే విషయం మూవీ చూసేదాక తెలియకపోవచ్చు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరు సినిమా బాగుంది అని తెలియచేసారు.

warrior మూవీ ఎలా ఉంది – రివ్యూ ?

ఈ సినిమా లింగుస్వామి దర్శకత్వం లో రుపొందుకోన్నది, ఈ సినిమాలో హీరోగా రామ్, హీరొయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకు నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించినారు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం రామ్ కెరీర్ లోనే ది వారియర్ సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

తెలంగాణలో 250 థియేటర్లలో, ఆంధ్రప్రభుత్వం లో 450 థియేటర్లు, తమిళనాడు, నార్త్ ఇండియా, కర్ణాటకలో 230 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఓవర్ సీస్ లో మరో 350 స్క్రీన్స్ లో విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 1280 థియేటర్లలో ది వారియర్ విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్స్ ధర అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండడం జరిగినది.

కథ :-  ఈ సినిమాలో రామ్ ఒక పోలీస్ పాత్రలో నటించడం జరిగినది, ఈ చిత్రం లో కృతి శెట్టి కూడా మంచి పాత్ర వహించినది, ఈ చిత్రంలో స్టోరీ, పాటలు, డాన్స్ అన్ని విధాలుగా ఈ చిత్రం బాగున్నది అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలకు కూడా సోషియల్ మీడియా లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

warrior movie ott release date | వారియర్ ఓటీటీ విడుదల తేది 

ఈ మూవీ కి సంభందించిన OTT వివరాలు అన్ని కింద ఇవ్వడం జరిగినది.

  • Movie Name : The Warrior
  • Theatrical Release Date : 14 July 2022
  • Ott release date : coming soon
  • Ott platform : coming soon
  • Digital Rights : coming soon
  • Satellite Rights : coming soon

ఇదీ Warrior movie ott release date కి సంభందించిన పూర్తి విశేషాలు. వారియర్ ఓటీటీ విడుదల తేది కి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. OTT లో మూవీ చూడాలి అనుకొంటే ఇంకా కొద్ది రోజులు ఆగాలి.

మీకు ఏ సినిమాకు ఓటీటీ విడుదల తేది కావాలి అన్న తప్పకుండ తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.

ఇవి కూడా చదవండి :-