స్వాతంత్ర దినోత్సవం మనకి 1947 ఆగస్ట్ 15 వ తేడినాడు వచ్చింది. మనకి స్వాతంత్ర రావడం కోసం ఏంతో మంది మహనీయులు తెల్లోలతో పోరాడారు
ఏ దేశము మేగిన ఎందుకుకాలిడిన... ఏ పీఠo మెక్కిన ఎవ్వరేమనినా.. పొగడరా మీ తల్లి భూమి భారతిని... నిలుపర నీజాతి నిండు గౌరవాన్ని.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.