ప్రముఖ మళయాళ నటుడు " ప్రతాప్ పోతేన్ " మృతి !

ఈయన 5 భాషలలో 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించాడు

ప్రతాప్ అలనాటి నటి రాధిక కు మాజీ భర్త

ప్రతాప్ అలనాటి నటి రాధిక కు మాజీ భర్త

ఈయన 1952లో తిరువనంతపురంలో బాగా డబ్బున్న వ్యాపార కుటుంబంలో జన్మించినారు

ప్రతాప్ కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.  దర్శకుడిగా మొదటి చిత్రం 'మీందుం ఒరు కాతల్ కథై'

తెలుగులో కూడా 'చైతన్య' చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. అతను దర్శకత్వం వహించిన చివరి తమిళ్ చిత్రం తమిళంలో లక్కీ మ్యాన్ మరియు మలయాళంలో మోహన్‌లాల్‌తో యాత్రమొజి

ప్రతాప్ పోతన్ ఆస్తి నికర విలువ సుమారు 15 నుండి 18 కోట్ల రూపాయలు. నటుడిగా, దర్శకుడిగా తనకు తానుగా డబ్బు సంపాదించుకున్నాడు

రాధిక శరత్ కుమార్ తో విడాకులు తీసుకోని విడిగా ఉంటున్నారు

వయస్సు 70 సంవత్సరాలు సహజ కారణాల వలన మరణించినట్లు సమాచారం