టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలుతినాలి
ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు
తరచు ఏదో ఒక ఆహరం తినాలి. – తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి.