Whistle Full Movie Download Leaked On Tamilrockers and Movierulz

By | November 6, 2019

Whistle Telugu Movie Download :

Tamil Thalaiva అయినా Vijay నటించిన లేటెస్ట్ మూవీ Bigil తెలుగులో Whistle గా రిలీజ్ అయింది. ఇది థియేటర్లలోకి వచ్చిన వెంటనే కలెక్షన్ దుమ్ము దులిపింది. విజయ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక పండగ లాగా కనిపించింది, అయితే థియేటర్లలో సినిమా ఎంతగా ప్రభావం చూపిస్తుందో ఆన్లైన్లో కూడా అలాగే దూసుకుపోతోంది. మామూలుగానే Tamil vijay సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తూ ఉంటారు, డబ్బింగ్ సినిమాల ప్రభావం మన తెలుగు సినిమా ప్రజల మీద బాగానే ఉంది. అందుకు సరికొత్తగా రిలీజైన whistle movie 2019 మరియు Karthi నటించిన khaidi 2019 సినిమాలే నిదర్శనం. karthi khaidi చాలా చిన్న movie, అయిన కూడా vijay whistle సినిమాకి పోటిగా వచ్చినా కూడా కార్తీ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. 

మరి ఇలాంటి సమయంలో whistle full movie తమిళ్ మరియు తెలుగు భాషల్లో కలిపి మొత్తంగా మూడు వందల కోట్లను రాబట్టింది. చాలా తక్కువ కాలంలోనే ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసిన దక్షిణాది సినిమా మరేదీ లేదని చెప్పుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ సరికొత్త  రికార్డు సృష్టిస్తుంది. మరి ఇంత పాపులర్ అయిన సినిమాని పైరసీ భూతం భయపెడుతోంది. సాధారణంగా ఎలాంటి కొత్త సినిమా రిలీజ్ అయినా కూడా అదే రోజున Online Upload చేయడానికి tamilrockers మరియు movierulz వంటి సైట్లు ఉన్నాయి.

whistle full movie download in telugu movierulz

tamilrockers మరియు movierulz సైట్లను మన భారత ప్రభుత్వం నిషేదించినా కూడా ఇవన్నీ సరికొత్త domain names తోmirror sites లతోఆన్లైన్లోకి వస్తున్నారు. తద్వారా new movies 2019 అన్నీ కూడా Full Hd లో అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా డబ్బులు ఖర్చు పెట్టి చూడకుండా ఇంట్లోనే వారి మొబైల్ ఫోన్లలో Torrent సైట్ల ద్వారా Download చేసుకుంటున్నారు.

whistle movie చాలా పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు, ఇందులో విజయ్ తో పాటు ఇతర నటీనటులు అందరు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. మంచి మెసేజ్ ఇచ్చారు, తమిళ్ లో bigil చాలా పెద్ద ఘన విజయం సాధించింది, telugu dubbed movie whistle కూడా తమిళ్ స్టార్ విజయ్ రేంజ్ ని పెంచింది.

whistle full movie in telugu download కోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు, లేదంటే free online watch కోసం చూస్తున్నారు. అందుకే whistle movie download movierulz లేదా whistle movie download tamilrockers అని మనం గూగుల్ లో టైప్ చేయగానే  చాలా links వచ్చేస్తాయి. అందుకే ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయకండి, దయచేసి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే థియేటర్లో వెళ్లి తెలుగు మూవీస్ ను చూడండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *