వైట్ పాంఫ్రేట్ చేప వాటి ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

0
White Pomfret Fish In Telugu

White Pomfret Fish In Telugu | వైట్ పాంఫ్రేట్ అంటే ఏమిటి?

White Pomfret Fish In Telugu : సిల్వర్ పాంఫ్రేట్ లేదా వైట్ పాంఫ్రేట్ (పాంపస్ అర్జెంటియస్) అనేది మధ్యప్రాచ్యం, దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా తీరప్రాంత జలాల్లో నివసించే ఒక జాతి బటర్ ఫిష్. ఈ జాతులు ఇప్పుడు మధ్యధరా ప్రాంతంలో కూడా ఇవి కనిపిస్తున్నాయి.

వైట్ పాంఫ్రేట్ చేప ధర | white pomfret fish At Market Price

వైట్ పాంఫ్రేట్ చేప ధర మార్కెట్ లో 750 రూపాయల నుంచి 650 రూపాయల వరకు  ఉంది. ఇవి ఎక్కువగా మనకు ఆన్లైన్ మరియు లోకల్ ఫిష్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలలో మనకు లభ్యం అవుతాయి.

white pomfret fish in telugu

ఈ చేపలు మీరు కొనాలంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి. White pomfret fish price in india

వైట్ పాంఫ్రేట్ చేప వాటి ఉపయోగాలు | Uses Of white pomfret fish

  •  గుండె సమస్య ఉన్న వారికి ఇది వైట్ పాంఫ్రేట్ స్ట్రోక్‌ రాకుండా  నివారిస్తుంది.
  • రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుటలో సహాయ పడుతుంది.
  • డిమెన్షియా ఉన్న వారికి ఇది ఉపయోగ పడుతుంది.
  • చర్మాన్ని ఉత్తేజముగా చేయుటలో సహాయ పడుతుంది.
  • రక్తహీనతను సమానస్థాయిలో ఉంచుటకు ఇది అవసరం.
  • కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది, హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
  • దృష్టిని మెరుగు పరుచటలో ఇది మనకు ఉపయోగ పడుతుంది.

వైట్ పాంఫ్రేట్ చేప వాటి దుష్ప్రభావాలు | Side Effects Of white pomfret fish

  • అధిక మొత్తంలో చేపలని వినిఎగించటం వలన  అధిక రక్త చక్కెరకు దారితీయవచ్చు.
  • అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
  • చేపల వల్ల అలర్జీ. కొందరికి,కొన్ని రకాల చేపలకు సహజంగానే అలెర్జీ ఉండవచ్చు.
  • చేపలు విషపూరితం కావున వీటిని ఎక్కువ మోతాదులో తింటే విషపూరితము అయ్యే అవకాశము ఉంది.

FAQ:

  1. Is white pomfret good for health?
    ఇది కాల్షియం, విటమిన్లు A,D మరియు B  యొక్క గొప్ప మూలం. ఇందులో విటమిన్ B12 నాడీ వ్యవస్థకు ముఖ్యమైనది. ఇది థైరాయిడ్ గ్రంధికి కీలకమైన అయోడిన్‌ను కూడా అందిస్తుంది. మెదడుకు ఉపయోగకరమైన ఆహారం, పాంఫ్రెట్ కంటి చూపు మరియు ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మానికి మంచిది.కాబట్టి వీటిని తినటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
  2. Is white pomfret tasty?
    తినడానికి రుచికరంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
  3. Is white pomfret a sea fish?
    ఇది ఒకే ఎముకను కలిగిన సముద్రపు నీటి చేప. భారతీయ అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలలో లభిస్తుంది.
  4. Is pomfret a good fish?
    పాంఫ్రెట్ కంటి చూపు, ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మానికి మంచిది.
  5. Is white pomfret fish high in cholesterol?
    పాంఫ్రెట్‌లోని కొలెస్ట్రాల్ బీఫ్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది.
  6. How tasty is pomfret fish?
    ఈ చేప తేలికపాటి తీపి రుచిని కలిగి ఉంటుంది.
  7. Is pomfret a boneless fish?
    అవును
  8. How much mercury is in Pomfret fish?
    పాంఫ్రెట్‌లోన పాదరసం 1 ppm ఉంటుంది. ఇది దాదాపు అనుమతించదగినది.
  9. Is pomfret an oily fish?
    ఇది నూనె లేని చేప.అంటే ఇందులో నూనే ఉండదు.ఇది హిందూ మహాసముద్రానికి చెందినది.
  10. What is pomfret called in English?
    ఈ చేపను ఇంగ్లీష్ లో “బటర్” అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి :-