World Famous Lover Full Movie Download Leaked Online by Tamilrockers

0

world famous lover movie download

World Famous Lover లేటెస్ట్ విజయ్ దేవరకొండ సినిమా.ఇది కె. క్రాంతి మాదవ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. కె ఎ వల్లభా ​​నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రాషి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ ట్రెసా, ఇజాబెల్లె లైట్ హీరోయిన్స్ గ నటించారు. గోపి సుందర్ స్వరపరిచిన ఈ సినిమా ఈరోజే అంటే లవర్స్ డే అయిన ఫెబ్రవరి 14 న రిలీజ్ అయ్యింది. vijay devarakonda గత చిత్రం Dear Comrade నిరాశ పరచిన విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ ని విజయ్ ట్రై చేశాడు.

రివ్యూస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. మరి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ అయితే ఈ సినిమా తెచ్చుకుంటుంది. మరి పూర్తిగా హిట్టా లేదా తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. ఇదంతా ఒక వైపు అయితే, మరోవైపు అందరిని భయపెట్టే పైరసీ భూతం ఈ సినిమా పైన కూడా విరిచుకుపడింది. Tamilrockers,Movierulz,Moviezwap మరియు jiorockers లాంటి టొరెంట్ సైట్స్ World Famous Lover Full Movie ని online లో అప్లోడ్ చేసారు.

world famous lover movierulz :

అదికూడా రిలీజ్ అయిన రోజే HD ప్రింట్ వచ్చేసింది. ఇది చాల బాధాకర విషయం. ఎందుకంటే ఎంతోమంది కష్టం ఒక సినిమా. హీరో, హీరోయిన్,నిర్మాత..ఇలా మొత్తం 24 శాఖలు పనిచేసి సినిమాను ఎన్నో నెలలు కస్టపడి తీస్తారు. కాని ఈ tamilrockers అలాగే movierulz లాంటి సైట్స్ కేవలం కొన్ని గంటల్లోనే మొత్తం మూవీ ని online లో ఫ్రీ గ పెట్టేస్తారు.

మన ఇండియా లో ఇలాంటి సైట్స్ పైన నిషేధం ఉంది. అలాగే ఈ సైట్స్ లో World Famous Lover Full Movie Download చేసిన లేదా World Famous Lover Full Movie watch online చేసిన కూడా చట్టరీత్య నేరం గ పరిగణిస్తారు. సో ఫ్రెండ్స్ అందరు అలెర్ట్ గ ఉండండి. కేవలం మీరు గూగుల్ లోకి వెళ్లి World Famous Lover Full Movie movierulz,world famous lover movie download in isaimini,world famous lover movierulz అలాగే world famous love movie download in tamilrockers అని వెతికి అనవసంగా ప్రొబ్లెంస్ లో పడొద్దు.

దయచేసి అందరు ఈ సినిమాను థియేటర్స్ లోకి వెళ్లి చుడండి.అపుడే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది.ఇంకా మంచి సినిమాలు వస్తాయి.

https://youtu.be/nYNY7kVzPX0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here