Y Letter Names For Boy in Telugu 2022 | య తో వచ్చే అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
అబ్బాయి పుట్టగానే అందరికి ముందుగ గుర్తుకు వచ్చేది ఏం పేరు పెట్టాలి అని ? మీరు గనుక y letter names for boy in telugu వెతుకుతుంటే కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు.
అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది. మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.
Baby Boy names starting with y in telugu | ya names for boy in telugu
S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
1. | యక్షుడు | దేవుని ప్రతినిధి |
2. | యువీన్ | నాయకుడు |
3. | యాజ్ | ఆరాధకుడు, త్యాగం, శివునికి మరో పేరు |
4. | యునై | గణేష్ యొక్క మరొక పేరు |
5. | యాచన్ | పాడండి |
6. | యదు | పురాతన రాజు పేరు |
7. | యదువీర్ | శ్రీకృష్ణుడు |
9. | యష్మిత్ | ప్రఖ్యాతి గాంచింది |
10. | యస్తి | స్లిమ్ |
11. | యాతవాన్ | విష్ణువు |
12. | యతిన్ | సన్యాసి |
13. | యోగేష్ | యోగ దేవుడు |
14. | యోగి | భక్తుడు |
15. | యోగ్య | ఖచ్చితమైన |
16. | యోజిత్ | ఆలోచన చేసే వాడు |
17. | యుషి | తోటివారిలో ప్రసిద్ధి చెందింది |
18. | యమజిత్ | మృత్యువును జయించగల వాడు |
19. | యమల్ | జంట |
20. | యష్ | కీర్తి |
21. | యెఘరాజ్ | అతడు ఒక్కడే రాజు |
22. | యుగల్ | జంట |
23. | యుగాంత్ | ఎప్పటికీ శాశ్వతం |
24. | య్రిషి | ఆశ్చర్యం |
25. | యోజిత్ | ప్లానర్ |
26. | యోగినే | సాధువు, హనుమంతుని పేరు |
27. | యువన్ | యువకుడు, శివుడు |
28. | యష్మిత్ | ప్రసిద్ధ, మహిమాన్వితమైన |
29. | యుషాన్ | పర్వతం |
30. | యాద్నీష్ | ప్రభువు |
31. | యస్కిత్ | శాశ్వతంగా తయారు చేయబడినవాడు |
32. | యశ్విన్ | కీర్తి విజేత |
33. | యక్షిత్ | కోరిక |
34. | యదువీర్ | శ్రీకృష్ణుడు |
35. | యువీన్ | హృదయంలో యువకుడు |
36. | యశ్వ | ధైర్యవంతుడు |
37. | యతీష్ | భక్తుల ప్రభువు |
38. | యాదవ్ | ఇది పేర్లలో ఒకటి |
39. | యాదస్పతి | వరుణ దేవుడు |
40. | యాదవ్ | యాదవ్ అనేది శ్రీకృష్ణుని పేరు |
41. | యాదవప్రకాశ | శ్రీకృష్ణుడు |
42. | యాదవేంద్ర | యాదవుల నాయకుడు |
43. | యాదవేశ్వర | శ్రీకృష్ణుడు |
44. | యాదవ్ | యదు వంశస్థుడు |
45. | యధావన్ | శ్రీకృష్ణుని పేర్లలో ఒకటి |
46. | యధు | ప్రాచీన భారతీయ రాజు పేరు |
46. | యద్న్య | పవిత్ర అగ్ని |
47. | యాద్నీష్ | ప్రభువు |
48. | యదు | పురాతన రాజు పేరు. |
49. | యదుకుమార | శ్రీకృష్ణుడు |
50. | యదుమణి | యదుల రత్నం |
51 . | యదునందన్ | శ్రీకృష్ణుని పేరు |
52. | యదునాథ్ | శ్రీకృష్ణుని అనేక పేర్లలో ఒకటి |
53. | యదురాజ్ | శ్రీకృష్ణుడు |
53. | యదువీర్ | శ్రీకృష్ణుడు |
54. | యజ్ఞపాల్ | యజ్ఞ రక్షకుడు |
55. | యజ్ఞసేన్ | ద్రుపద్ రాజు పేరు |
56. | యజ్ఞేష్ | యజ్ఞ అగ్నికి ప్రభువు |
57. | యాజ్ | ఒక ఋషి |
58. | యజస్ | కీర్తి |
59. | యజత్ | శివుని అనేక పేర్లలో ఒకటి |
60. | యజత | పవిత్రమైనది, పూజ్యమైనది |
61. | యజ్ఞధార్ | విష్ణువు పేరు |
62. | యక్ష్ | దేవుని ప్రతినిధి |
63. | యక్షిత్ | శాశ్వతంగా |
64. | యమహిల్ | విష్ణువు |
65. | యమజిత్ | శివుని అనేక పేర్లలో ఒకటి |
66. | యమజిత్ | శివునికి మరో పేరు |
67. | యశ్వీర్ | గ్లోరియస్ మరియు బ్రేవ్ |
68. | యశ్విన్ | కీర్తి విజేత |
69. | యశ్వంత్ | కీర్తిని సాధించినవాడు |
70. | యాతన్ | భక్తుడు |
71. | యతేష్ | భక్తుల ప్రభువు; భక్తుల నాయకుడు; వేరియంట్ స్పెల్లింగ్… |
72. | యథార్థ్ | పూర్తి, నిజం |
73. | యథావాన్ | విష్ణువు పేరు. |
74. | యతీష్ | భక్తుల నాయకుడు |
76. | యుదాజిత్ | యుద్దములో విజేత |
77. | యుగళ్ | జంట |
78. | యువన్ | యువ రాజు |
79. | యుశాన్ | పర్వతము |
80. | యుగందర్ | ఖగోళ దేవుడు |
81. | యోగేష్ | యోగ దేవుడు |
82. | యుదేందర్ | భగవంతుడిని సేవించే వాడు |
83. | యాద్రూప్ | మంచి వాడు |
84. | యమ జిత్ | శివుడు |
85. | యథేష్ | పాలించే వాడు |
Y Letter Names For Boy in Telugu : య అక్షరం తో పేర్లు అవి కూడా అబ్బాయిల పేర్లు మొత్తం ఇక్కడ ఇచ్చాము. ఇంకా ఏమైనా కొత్త పేర్లు వస్తే వాటిని కూడా పొందుపరుస్తము. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి అమ్మాయిల పేర్లు లేదా అబ్బయిల పేర్లు మన సైట్ లో చాల ఉన్నాయి. వాటిని చూసి మీ అమ్మాయికి లేదా అబ్బాయికి నచ్చిన నేమ్ పెట్టడమే.
ఇంకా చదవండి :-