ఏపీలో రైతు భరోసా ఈ పథకం ప్రారంభానికి మోడీ కి ఆహ్వానం.

0

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో రకమైన పథకాలు ప్రవేశపెట్టారు.ప్రజలకు  మంచి పరిపాలన అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా అనే పధకం ప్రవేశపెట్టారు.ఈనెల 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.శనివారం ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తో కలిశారు.ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఈ నెల 15న రైతుల సంక్షేమ పథకం ప్రారంభించనున్నవైయస్సార్ సార్ రైతు భరోసా ప్రారంభోత్సవానికి నెల్లూరు రావాలంటూ ప్రధాని మోదీ కి జగన్ ఆహ్వానించారు.అయితే ప్రధాని మోదీ మాత్రం వైయస్సార్ రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.ఎందుకంటే కేంద్రం నుంచి ఆరువేల రూపాయలు రైతులకు అందిస్తున్నప్పటికీ, జగన్ ప్రవేశపెట్టిన 12,500 రూపాయలు రైతు భరోసా పథకం లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు చెప్పుకోవడంతో ఆగ్రహించిన ఏపీ బీజేపీ నేతలు.వైయస్సార్ రైతు భరోసా లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ,మొత్తం వైసీపీ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంతో ఆగ్రహించిన ఏపీ బీజేపీ నేతలు, అందువలన రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాకుండా పావులు కదిపారు.

జగన్ రైతుల కోసం ప్రవేశపెట్టిన వైయస్సార్ రైతు భరోసా పథకం. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితే   ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతలు వాపోతున్నారు. ఇదంతా జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లకముందు నుంచే  ఆంధ్ర ప్రదేశ్ బిజెపి నేతలు పావులు కదిపారు అట. రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ ని ఆహ్వానించినప్పటికి ప్రధాని మోదీ మాత్రం  అం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.