Home గ్రామ వాలంటీర్ న్యూస్

వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం అప్లికేషన్ & యూజర్ manual

0

మన రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయాల్సిన బాధ్యత నీ కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేయాలని నిరణయించామన్నారు. అదే వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం. ఈ పథకం అమలు నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది.

మరి ఈ బాధ్యతను మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే తీసుకుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వారు ఏదైనా ప్రమాదవాత్తూ మరణిస్తే వాళ్ళ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉండకుండా ఇది ఉపయోగపడుతుంది.

ఈ పథకం అమలు కోసం విద్యా వాలంటీర్లు అందరూ ఈ కింది లింకు ద్వారా update చేయబడిన application ను డౌన్లోడ్ చేసుకోండి.

Sir/Madam

Released Bheema Scheme with below features

1.WEA / Volunteer survey process

2. House Hold Details to be entered in YSR bheema insurance

3. Documents to be taken

Download the application Process from below URL’s:-

https://bit.ly/2Z6BMJR

https://bit.ly/3lMo6NL

*For more details please go through below user manual *

అలాగే ఈ అప్లికేషన్ కి సంభందించిన యూజర్ మనువల్ కూడా ఇచ్చాము.దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.

MANUAL link :-

https://drive.google.com/file/d/1wjAK_RN7FdWi9YEZXoXu9LJj2pL6DJQk/view?usp=drivesdk

మరి ఈ భీమా రిపోర్ట్ మొత్తం పూర్తి అయిన తరువాత ఇక్కడ క్లిక్ చేసి జిల్లాల వారిగా వివరాలను పొందవచ్చు.

మీకు కావాల్సిన లింక్ :- 

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/YSRBhimaSurveyReport


 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here