Home గవర్నమెంట్ పథకాలు

వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి

0

మన రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయాల్సిన బాధ్యత నీ కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేయాలని నిరణయించామన్నారు. అదే వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం. ఈ పథకం అమలు నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది.

మరి ఈ బాధ్యతను మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే తీసుకుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వారు ఏదైనా ప్రమాదవాత్తూ మరణిస్తే వాళ్ళ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉండకుండా ఇది ఉపయోగపడుతుంది.

ఈ పథకం అమలు కోసం విద్యా వాలంటీర్లు అందరూ ఈ కింది లింకు ద్వారా update చేయబడిన application ను డౌన్లోడ్ చేసుకోండి.

Sir/Madam

Released Bheema Scheme with below features

1.WEA / Volunteer survey process

2. House Hold Details to be entered in YSR bheema insurance

3. Documents to be taken

Download the application Process from below URL’s:-

https://bit.ly/2Z6BMJR

https://bit.ly/3lMo6NL

మరి ఈ భీమ పథకం కోసం అప్లై చేయడానికి ఒక ఫారం ఇచ్చారు.దాన్ని కూడా ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషను form లింక్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here