Ysr bheema status check | ysr bheema death claim status
Ysr bheema status check : Ysr Bheema పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణించిన లేదా సహజ మరణం పొందిన కూడా ఈ వైయస్సార్ బీమా పథకం ద్వారా బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే తెల్ల రేషన్కార్డు కలిగి ఉండాలి. అలాగే గే ఈ బీమా పథకం కేవలం ఇంటి యజమానికి మాత్రమే వర్తిస్తుంది.
అంటే కుటుంబంలో ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే వైయస్సార్ బీమా పథకం వర్తిస్తుంది.ఈ బీమా పథకం అరుగు దారులకు ఒక నామిని కూడా చేర్చడం జరుగుతుంది. ఈనామ్ ని పూర్తి వివరాలను కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి యజమాని నీ మరణం తర్వాత మొత్తం డబ్బును నామీనీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు.
ysr bheema status by aadhar | ysr bheema beneficiary status
మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టువంటి ఈ పథకాన్ని రాష్ట్రంలోని తెల్ల రేషన్కార్డు దారులు అందరికీ అమలు చేయడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా ఈ వైయస్సార్ బీమా పథకం అర్హులను గుర్తించారు.
ఇది మీకు తెలుసా :- Navaratnalu : AP Govt Schemes List In Telugu
మరి ఈ పథకం ద్వారా అర్హత సాధించిన వారి పేర్లను మనం ఆన్ లైన్లో ఈజీగా చూసుకోవచ్చు. ఇందుకోసం ఈ కింద స్టెప్స్ ను ఫాలో చేయాల్సి ఉంటుంది.
1. మీరు ముందుగా Ysr Bheema పథకం యొక్క అఫీషియల్ వెబ్ సైట్ bima ap gov in ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
2. ఇందులో Reports పైన క్లిక్ చేయండి.
3.ఇందులో 2020-21 option సెలెక్ట్ చేయండి.
4.ఇక్కడ మనకు చాలా details వస్తాయి. అందులోంచి Ysr Bheema enroll data ఆప్షన్ క్లిక్ చేయండి.
5.నెక్స్ట్ మన జిల్లాను ఎంపిక చేయడం జరుగుతుంది.
6.నెక్స్ట్ మండలం, మన ఊరి పేరు ఎంచుకుందాము.
7. తరువాత వాలంటీర్ ఆధార్ నంబర్ ద్వారా ( చివరి 4 అంకెలు ) మన లిస్ట్ పై క్లిక్ చేయాలి.
8.వచ్చిన లిస్ట్ లో మన రేషన్ కార్డు ద్వారా పేరు ఉందో లేదో ఇక్కడ మనకు తెలుస్తుంది.
ysr bhima official website link
అలాగే ఈ భీమా పథకానికి సంభందించిన Official అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ కూడా కింద ఇచ్చాను. వెంటనే ఇన్స్టాల్ చేసుకొని కింద ఇచ్చిన manual కూడా డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ YSR Bheema Photo Capture App పూర్తి ప్రొసీజర్ తెలుస్తుంది.