చేయూత పథకం ద్వారా బాంక్ లోన్ కోసం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

0

మన రాష్ట్రంలో ఇస్తున్న విధంగా ఎక్కడా కూడా ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైతు నుండి సామాన్య వ్యక్తి వరకూ అందరికి అన్ని పథకాలు అందే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికల్ని అమలు చేయడానికి గ్రామ వార్డ్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని పథకాలు నేరుగా ప్రజలకు చేరేవిధంగా ఒక మంచి సిస్టం ఉంది.

అరి ఈ మధ్యనే మన రాష్ట్రంలో ఒక కొత్త పథకం రూపు దిద్దుకుంది. అదే YSR చేయూత పథకం. దిని ద్వార ప్రతి అర్హులకు 4 సంవత్సరాల్లో 75 వేల రూపాయలు అందే విధంగా చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ మధ్యనే అందరికి rs.18750 వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమచేసారు. మరి మిగిలిన మొత్తాన్ని మరో 3 విడతలుగా నేరుగా బ్యాంకుల్లోనే జమచేస్తారు. మరి అలా కాకుండా ఎవరికి అయిన అవసరం అయితే మిగిలిన మూడు విదతలను బ్యాంకు ద్వారా అప్పుగా ఋణం తీసుకోవచ్చు. ఇలాంటి సదుపాయం దేశంలోనే మొదటిది అని చెప్పవచ్చు.

ఎవరైనా బ్యాంకు లో ఈ చేయూత పథకం ద్వార రుణాన్ని పొందాలి అనుకుంటే మీ గ్రామ వార్డ్ వాలంటీర్ ద్వార ఒక అప్లికేషను నింపి ఇవ్వాల్సి ఉంటుంది.ఈ అప్లికేషను లింక్ కింద ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అందులో ఉన్న ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మీ డాకుమెంట్స్ జత చేయండి.

బ్యాంకు ఋణం ఫారం

మరి కొన్ని ముఖ్యమైన లింక్స్ :-

  1. వైయస్సార్ ఆరోగ్య భీమా పథకం అప్లికేషన్ & యూజర్ manual
  2. YSR చేయూత పథకం Implementation ఎలా చేయాలో ఇక్కడ చూడండి
  3. డ్వాక్రా మహిళలకు బయోమెట్రిక్ తీసుకొనుటకు SERP – SHG యాప్
  4. గ్రామ-వార్డ్ సచివాలయ అభ్యర్థులకు ఉపయోగపడే ఈ-న్యూస్ లెటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here