good news for dwakra mahilalu-జగన్ ఇస్తున్న బంపర్ ఆఫర్ అందరికి లక్ష రూపాయలు

0

dwakra runa mafi latest news :

dwakra mahilalu కు సంబంధించి ఏపీ సీఎం ఇప్పుడే ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్. ysr zero interest scheme కింద డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళామణులకు వడ్డీ చెల్లించుట గురించి సీఎం జగన్ ఇప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మొదటగా మహిళల అకౌంట్ లో రూపాయి జమ చేయ బోతున్న ప్రభుత్వం, ఆ తర్వాత dwakra runa mafi డబ్బులు మొత్తం జమ చేసే లోపు, ఆరు నెలలకు ఒకసారి చొప్పున వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మహిళలకు sunna vaddi pathakam కింద దాదాపు 10 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

      ముఖ్యంగా dwakra mahilalu కు runa mafi చేయనున్నట్లుగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.2019 వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం dwakra runalu తీసుకున్న మహిళలు మాత్రం ఇప్పటి వరకు వడ్డీ చెల్లిస్తూ నే ఉన్నారు. మొదటగా మహిళల ఖాతాల్లోకి రూపాయి జమ చేయ బోతున్న ప్రభుత్వం ఆ తర్వాత పూర్తి వడ్డీని మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని అనుకుంటున్నది.
ఇక నాలుగు విడతల లో లక్ష రూపాయల లోపు వరకు రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం dwakra runa mafi in ap చేయనున్నది. dwakra runa mafi డబ్బులు జమ అయ్యే లోగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

dwakra runa mafi in ap 2019-20 :

ప్రభుత్వం నుండి మాఫీ అయిన నగదు నేరుగా ఖాతాదారుల అకౌంట్ లో జమ కానుంది.పట్టణాల్లో ,మండలాలలో, గ్రామాల్లో మొదటగా ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. అర్హులైన లబ్ధిదారులను ఏ పీ ఎం లాగిన్ ద్వారా తగిన సమాచారాన్ని సెర్ప్ కు అందజేస్తారు.
ఇకపోతే సభ్యుల రుణాలు నేరుగా ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ కానున్నాయి. దరఖాస్తు పత్రాలు పట్టుకుని బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. dwakra runa mafi ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరిగేటట్లు గా సెర్ప్ కొత్తగా చర్యలు తీసుకు రానున్నది.

ప్రస్తుతం సంఘం సీనియారిటీ ఆధారంగా సభ్యులకు సున్నా వడ్డీ కి 50 వేల నుంచి నుంచి 10 లక్షల వరకు దాదాపు మొత్తాన్ని బ్యాంకులు రుణం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.